1/26
గుడిసె నిండా వరద నీరు.. ( ఫోటో: యాకయ్య, సూర్యాపేట)
2/26
దేవుడా.. ఈ పూలు నీకోసమే ( ఫోటో : వేణుగోపాల్, జనగాం)
3/26
కళ్ళకు గంతలు.. బైక్‌తో విన్యాసాలు ( ఫోటో : ఎమ్.వి. రమణ, గుంటూరు)
4/26
మెగా హీరోలతో మెగా సెల్ఫీ :( ఫోటో : శ్రీశైలం, హైదరాబాద్)
5/26
అతిధి(కవిత)తో సెల్ఫీ.. అదో గొప్ప అనుభూతి ( ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్)
6/26
ఐస్‌క్రీం బాసు..త్రిబుల్ రైడింగ్ ఆపు (ఫోటో : విజయ్‌క్రిష్ణ, అమరావతి)
7/26
పొద్దువాయే..పోయి నాగలి కట్టాలి (ఫోటో: ఎమ్.వి. రమణ, గుంటూరు)
8/26
..వానలు పడి..
9/26
రాత్రి వేళ.. ట్రాఫిక్ గోల (ఫోటో : నోముల రాజేశ్ రెడ్డి, హైదరాబాద్)
10/26
బక్రీద్ స్పెషల్..బకరాలు రెఢీ..! (ఫోటో: కె. రమేష్ బాబు, హైదరాబాద్)
11/26
అమ్మా.. నీకు వందనం.. బిడ్డ కోసమే ఈ కష్టం ( ఫోటో : సోమ సుభాష్, హైదరాబాద్)
12/26
వ్యవ‘ సాయం’ పనుల్లో మహిళలు బిజీ..బిజీ..( ఫోటో: దశరథ్, కొత్తగూడెం)
13/26
జాతీయ నాయకుడిపై జాతీయ జెండా (ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)
14/26
ఈద్ ముభారక్.. మేరా దోస్త్ ( ఫోటో : రాధారపు రాజు, ఖమ్మం)
15/26
ప్రపంచ ఫొటోగ్రాఫీ డే.. ఎగ్జిబీషన్‌లో సాక్షి ఫోటోలు తిలకిస్తున్న విద్యార్థులు (ఫోటో : హుసేన్, కర్నూలు)
16/26
ప్లీజ్.. మీ వంతు సాయం చేయండి.. వరద బాధితుల కోసం వైఎస్సార్‌సీపీ నాయకుల విరాళాల సేకరణ ( ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)
17/26
తల్లి పిల్లల బంధం..విడదీయలేనిది.. విడిపోలేనిది ఫోటో: మురళీ మోహన్, మహబూబాబాద్)
18/26
రంగురంగుల సూర్యాస్తమయం.. ( ఫోటో: మురళీ మోహన్, మహబూబాబాద్)
19/26
పొలం పచ్చబడింది.. పశువుల కడుపు చల్లబడింది ( ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
20/26
వలలో ఒక్క చేప అయినా చిక్కేనా..! ( ఫోటో: రాజ్‌కుమార్, నిజామాబాద్)
21/26
చిలకమ్మా..పండుకావాలా (ఫోటో: శివప్రసాద్, సంగారెడ్డి)
22/26
సినిమా నచ్చలేదా.. తిండి దొరకలేదా..( ఫోటో : మోహన్‌క్రిష్ణ, తిరుమల)
23/26
కబ్బడీ..కబ్బడీ.. కూత ఆపేది లేదు..(ఫోటో: మహ్మద్ రఫీ, తిరుపతి)
24/26
వాన వచ్చే..రోడ్డు కుంగే.. గుంతగా మారే ( ఫోటో : కిశోర్, విజయవాడ)
25/26
అటల్‌జీకి యువత నివాళి (ఫోటో:మోహన్‌రావు, వైజాగ్)
26/26
గిరుజనుల మంచం.. అడవే వాళ్ల సుందర భవనం ( ఫోటో: సత్యనారాయణ, విజయనగరం)