1/33
అరెస్ట్‌లతో ఆపగలరా.. నిరసన జ్వాలను (ఫోటో : శ్రీనివాసులు, కర్నూలు)
2/33
శివయ్యా.. నీ బిడ్డని గెలిపించయ్యా..! (ఫోటో : యాకయ్య, సూర్యాపేట్)
3/33
అయ్యయో.. ట్రాఫిక్ జాము ఆయానే.. ! (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
4/33
‘కారు’లో ప్రచారం చేస్తే కూటమికి కోపమొస్తదని.. బైక్‌పైన పోతున్నడ పొన్నాల ప్రచారానికి! (ఫోటో : వేణుగోపాల్, జనగాం)
5/33
మేము మాట్లాడేటప్పుడు మీ చెవులు మాత్రమే పనిచేయాలి..! (ఫోటో : హుస్సేన్, కర్నూలు)
6/33
చాయ్ చటుక్కున తాగరా భాయ్.. ఓటు మాకు వేయండిరా భాయ్! (ఫోటో : రవికుమార్, హైద్రాబాద్)
7/33
కార్తీక దీపాలు వెలుగుతూ ఉండాలి.. జీవితాల్లో సంతోషాలు నిండాలి.. (ఫోటో : అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్)
8/33
ఎన్నికల జోరు.. డోలు వాయిస్తూ ప్రచారాలు.. (ఫోటో : అరుణ్ రెడ్డి, ఆదిలాబాద్)
9/33
డ్రైనేజీ పనులు.. చూపిస్తున్నాయి చుక్కలు.. (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
10/33
నువునాతో రా.. తమాషాలు చూపిస్తా.. అంటూ నీటిపై వాయువేగంతో.. (ఫోటో : విజయకృష్ణ, అమరావతి)
11/33
స్వారీ చేస్తున్న.. బుల్లి బాహుబలి! (ఫోటో : ఠాకూర్, హైద్రాబాద్)
12/33
ఎర్రబెల్లి.. టైమ్ ఎంతైంది.. పోయి స్పీచ్ దంచాలే! (ఫోటో : వేణుగోపాల్, జనగాం)
13/33
ఆకాశం ఊడినట్టుగా.. కొండపై వాలినట్టుగా.. ఏందీ ‘చిత్రం’ ( ఫోటో : రమేష్, కడప)
14/33
అన్న నాకొక బిర్యానీ పొట్లం కావాలే! (ఫోటో : దశరథ్, కొత్తగూడెం)
15/33
ఎవరొస్తరో ఎవరు పొతరే.. నాకెందుకీ గొడవ! (ఫోటో: రాజు రుద్రారపు, ఖమ్మం)
16/33
మేకపోతు గాంభీర్యమా ఇది! (ఫోటో: రాజు రుద్రారపు, ఖమ్మం)
17/33
జిల్ జిల్ జిగేల్ అంటూ కార్తీక దీపాల వెలుగులు.. (ఫోటో: రాజు రుద్రారపు, ఖమ్మం)
18/33
దాయి దాయి దామ్మా.. మాక్కూడా డ్యాన్సు వచ్చులేమ్మా..! (ఫోటో : హుస్సేన్, కర్నూలు)
19/33
షి‘కారు’లో ప్రచారం... దక్కుతుందా అధికారం! (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
20/33
రైల్వే ట్రాక్‌పై.. యుద్ద ట్యాంకులు.. జరజాగ్రత్త సుమా! (ఫోటో: మురళీమోహన్, మహబూబాబాద్)
21/33
సర్వం శివమయం.. పంచాక్షరి నామస్మరణం.. (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)
22/33
ముస్లీం సోదరులు.. భారీ జెండాతో ర్యాలీ (ఫోటో : అజీజ్, మచిలీపట్నం)
23/33
పూలతో ప్రయాణం కూడా ప్రమాదమే.. పడిపోకుండా చూసుకో నాయన..! (ఫోటో : నర్సయ్య, మంచిర్యాల)
24/33
టైమ్ అయిందన్న.. అన్నం తిందాం! (ఫోటో : భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
25/33
అలా చూడు పూల లోకం పిలుస్తున్నది..! (ఫోటో : మోహన్‌కృష్ణ, తిరుమల)
26/33
‘రుయా’లో.. మా బాధలు తీర్చేది ఎవరయ్యా? (ఫోటో : మోహన్‌కృష్ణ, తిరుమల)
27/33
సుందర దృశ్యంగా మారిన కపిల తీర్థం! (ఫోటో : మహ్మద్ రఫీ, తిరుపతి)
28/33
పచ్చదనం పంచండిలా..! (ఫోటో : కిషోర్, విజయవాడ)
29/33
నిత్యం మీ ‘చేరువ’లోనే ఉంటాం! (ఫోటో : కిషోర్, విజయవాడ)
30/33
అలసితివా.. సొలసితివా.. శివయ్యను తలచుకో స్వామి! (ఫోటో : మను విశాల్, విజయవాడ)
31/33
ప్రమాదపుటంచున పనులు.. చేస్తేగానీ దొరకదు కూడు! (ఫోటో : మను విశాల్, విజయవాడ)
32/33
అన్నదాతకే ఎనలేని కష్టాలు! (ఫోటో : సత్యనారాయణ, విజయనగరం)
33/33
ఎన్నికల వేల.. మస్తు బిజీబిజీ..! (ఫోటో : యాదిరెడ్డి, వనపర్తి)