1/35
ఈ దూకుడు.. సాటెవ్వడు (ఫోటో: రాజు రాధారపు, ఖమ్మం)
2/35
గాల్లో తేలింది దేహం.. పట్టు తప్పితే తీరుతుంది సరదాల దాహం(ఫోటో: రమేశ్ టీ, కడప)
3/35
భక్తితో భగవంతుడికి మొక్కుళ్లు.. శరీరంపై దేవుడి పాదుకలు( ఫోటో: భజరంగ్ ప్రసాద్, నల్గొండ)
4/35
పేదోళ్ల రిక్షా యాత్ర.. ఆకలి తీర్చే జీవనయాత్ర( ఫోటో: అరుణ్‌రెడ్డి, ఆదిలాబాద్)
5/35
అమ్మ ప్రేమకు అడ్డుందా.. బిడ్డకోసం ఆకాశానికి సైతం ఊయల వేయదా!(ఫోటో: విజయక్రిష్ణ, అమరావతి)
6/35
పడమటి సంధ్యారాగం.. ఒంటే అయ్యింది మేను పర్వతం! ( ఫోటో: బాషా,అనంతపురం)
7/35
జనం.. ప్రతి జనం..జనం.. వనం.. ఈ జనం.. జనం(ఫోటో: రియాజుద్దిన్, ఏలూరు)
8/35
ఆలోచన ఉంటే సిరా చుక్కతో చరిత్ర సృష్టించవచ్చు.. మనసు ఉంటే వృధా చేసే నీటి చుక్కతో ఓ జీవి దప్పిక తీర్చోచ్చు (ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)
9/35
ఆలోచన ఉంటే సిరా చుక్కతో చరిత్ర సృష్టించవచ్చు.. మనసు ఉంటే వృధా చేసే నీటి చుక్కతో ఓ జీవి దప్పిక తీర్చోచ్చు (ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)
10/35
వయస్సును వెనకకు తొయ్.. ముందుకు పరుగులు తీసెయ్! (ఫోటో: రామ్‌గోపాల్‌రెడ్డి, గుంటూరు)
11/35
భూలోక స్వర్గమా.. కేరళా అందాల సోయగమా!!(ఫోటో: కే రమేష్ బాబు, హైదరాబాద్)
12/35
అక్షరాభ్యాసం.. నీ తలరాతను నువ్వే రాసుకోగలవు( అక్షరం వస్తే) అని చెప్పే తంతు(ఫోటో: నాగరాజు, హైదరాబాద్)
13/35
హెల్మెంట్ ఎక్కడ ఉందో.. ప్రాణాలకు భద్రతా అక్కడ ఉంది.. హెల్మెంట్!!(ఫోటో: సాయిదత్, హైదరాబాద్)
14/35
అదిరేటి డ్రస్సు మేమేస్తే.. హుందాగ మేము నడిచొస్తే..(ఫోటో: ఎస్ ఎస్ ఠాకూర్, హైదరాబాద్)
15/35
అమ్మకు.. అబ్బాయికి హెల్మెంట్ విలువ తెలుసు.. బాబాయ్ ఎప్పుడు తెలుసుకుంటాడో! (ఫోటో: వేణుగోపాల్, జనగాం)
16/35
క్రిష్టం వందే జగత్గురుమ్.. సమ్మోహనం నీ రూపం(ఫోటో: రమేశ్ టీ, కడప)
17/35
రెక్కల కష్టం అంటే ఇదేనేమో.. (ఫోటో: రాజు రాధారపు, ఖమ్మం)
18/35
గాల్లోకి ఎగిరి దూకు.. కానిస్టేబుల్ ఉద్యోగం జారిపోనీకు(ఫోటో: హుశ్సేన్, కర్నూలు)
19/35
పునాదులపై ఇళ్లు.. ప్రచార ఆర్భాటంతో గోడపైకి ఎక్కిన టీడీపోళ్లు(ఫోటో: శ్రీనివాసులు, కర్నూలు)
20/35
బ్రహ్మాండ నాయకునికి బాలల భక్తి కానుక.. (ఫోటో: గుంటపల్లి స్వామి, కరీంనగర్)
21/35
ఒకప్పుడు ధర్మం నాలుగు పాదాల మీద నడిచిందన్నారు... మరి ఇప్పుడు ముసలోళ్లు నాలుగు కాళ్ల కుర్చీలో ఎగురుతున్నారు.(ఫోటో: మురళీ మోహన్, మహబూబాబాద్)
22/35
కల్లు తాగిన కోతి చిందులేస్తే.. మరి చిలకమ్మ చిరంజీవి స్టెప్పులేస్తుందేమో!..(ఫోటో: మురళీ మోహన్, మహబూబాబాద్)
23/35
రూపం హాస్యం.. భావం అద్భుతం.. అదే మైమ్ గొప్పతనం (ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
24/35
ఖాకీ చొక్కా వేసేస్తాను.. బైకే చక్కగ నడిపేస్తాను... పోలీస్ నేనేరా!!(ఫోటో: భాస్కరాచారి, మహబూబ్‌నగర్)
25/35
తొంగి.. తొంగి సూడ మాకు సిలకమ్మా.. నీ పైనే ఉన్నాడులే చందమామ...కొమ్మపై చిలకాగోరింక.. ప్రేమికుల కన్ను చెదరదా చూస్తే మీ వంకా! (ఫోటో: అజీజ్, మచిలీ పట్నం)
26/35
సభకు రావాలంటే జనం.. ఉండాలంటా గుండెల్లో అభిమానం(ఫోటో: కమల్ ఆవుల, నెల్లూరు)
27/35
నిర్లక్ష్యం పైకి తేలింది.. ఓ అమాయకుడి జీవితం నాశనం కానుంది!!(ఫోటో: సతీష్ కుమార్, పెద్దపల్లి)
28/35
ఎగిసిపడే అగ్గిలాంటిది నీ అహం.. అది నిన్ను నిలువునా దహించేస్తుంది.. చివరకు మిగిలేది బూడిదే...(ఫోటో: సతీష్ కే, సిద్దిపేట)
29/35
ఒకరిది బ్రతుకు కోసం పోరాటం.. మరొకరిది గెలుపుకోసం ఆరాటం(ఫోటో: మహ్మద్ రఫి, తిరుపతి)
30/35
విద్యుత్ దీపాల రంగుల వెలుగులు.. కొండకు జిలుగువన్నెలు(ఫోటో: చక్రపాణి, విజయవాడ)
31/35
దేవుడే ఇచ్చాడు స్కూటి ఒకటి.. దానిమీద ఫ్రెండుండే.. గ్యాసు బండుండే ఓ సోదరా!(ఫోటో: కిషోర్, విజయవాడ)
32/35
ఆడుతు.. పాడుతు కడిగేస్తుంటే ప్లేటులో మెతుకేమున్నది.. ఇద్దర మొకటై ప్లేటు కడిగితే నీరు వృధా కనన్నది(ఫోటో: రూబెన్, విజయవాడ)
33/35
బుల్లి గాంధీకి..బుల్లెమ్మ ఫిదా.. (ఫోటో: వరప్రసాద్, వరంగల్)
34/35
నల్లని కుండ.. చల్లని ఎండ.. అంబలి కూడు.. పేదల తోడు..(ఫోటో: యాదిరెడ్డి, వనపర్తి)
35/35
కొలిచే భక్తుల కొంగు బంగారం.. చూసే కళ్లకు పరమానందం.. యాదాద్రి క్షేత్రం..(ఫోటో: శివ కొల్లజు, యాదాద్రి)