జిల్లాలో గురుపౌర్ణమి వేడుకలు ఘనంగా జరిగాయి. తెల్లారుజామున నుంచే భక్తులు సాయి మందిరాలకు తరలివచ్చి బాబాను దర్శించుకున్నారు. పలు చోట్ల అన్నదానాలు .. వైద్య శిబిరాలు నిర్వహించారు. భక్తులతో సాయి ఆలయాలు కళకళలాడాయి.– కడప కల్చరల్‌