రాష్ట్ర పోలీసు ఉన్నతాధికారి (డిజిపి) జేవీ రాముడి జిల్లా పర్యటన ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. ఆదివారం జిల్లా కేంద్రానికి వచ్చిన ఆయన పోలీస్‌లైన్‌లో హెచ్‌పిసీఎల్‌ ఆధ్వర్యంలో నిర్మించిన పోలీస్‌ పెట్రోల్‌ బంక్‌ను ప్రారంంభించారు. అనంతరం పోలీస్‌ జిమ్‌ను ప్రారంభించారు. తరువాత జిల్లా పోలీస్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయల సీమ ఐజి శ్రీధర్‌ రావు, కడప– కర్నూలు డిఐజి రమణకుమార్, జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకష్ణ, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. - కడప అర్బన్‌