వైఎస్‌ జగన్‌ రాకతో పులకించిన పులివెందుల (ఫోటోలు) | YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ రాకతో పులకించిన పులివెందుల (ఫోటోలు)

Published Tue, Feb 25 2025 6:04 PM | Last Updated on

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos1
1/11

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ పులివెందులలో పర్యటిస్తున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో ప్రజలు, పార్టీ కార్యకర్తలతో ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ.. వాళ్ల విజ్ఞప్తులను స్వీకరించారు. వైఎస్‌ జగన్‌ రాకతో నియోజకవర్గంలో సందడి వాతావరణం నెలకొంది. ఆయన్ని కలిసేందుకు అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వైయస్‌ జగన్‌తో సెల్ఫీలు..ఫొటోల కోసం ఎగబడ్డారు.

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos2
2/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos3
3/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos4
4/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos5
5/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos6
6/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos7
7/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos8
8/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos9
9/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos10
10/11

YS Jagan Mohan Reddy Pulivendula Tour Photos11
11/11

Advertisement
 
Advertisement

పోల్

Advertisement