1/15
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో పర్యటించారు.
2/15
వైఎస్సార్‌సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వైఎస్ అభిషేక్ రెడ్డి పార్ధీవదేహానికి సతీసమేతంగా నివాళులర్పించారు
3/15
డాక్టర్ అభిషేక్ రెడ్డి గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం కన్నుమూశారు.
4/15
5/15
6/15
7/15
8/15
9/15
వైఎస్ ఆనందరెడ్డి ఇంటికి వైఎస్ జగన్
10/15
వైఎస్ ఆనందరెడ్డి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్న వైఎస్ జగన్
11/15
అనారోగ్యంతో బాధపడుతున్న ఆనందరెడ్డి సతీమణి సుశీలమ్మకు వైఎస్ జగన్ పరామర్శ
12/15
13/15
14/15
15/15