రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో అనంత క్రీడాకారుల ప్రతిభ
అనంతపురం సప్తగిరి సర్కిల్:
రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో అనంత క్రీడాకారులు ప్రతిభ కనబరిచారని పీఈటీ మంజుల, కోచ్ సంజీవరాయుడు తెలిపారు. ఈనెల 4 నుంచి 6 వరకు విశాఖపట్టణంలో జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో పతకాల పంట పండించారని వారు చెప్పారు. వీరు ఈ విజయాలతో ఈ నెల 11 నుంచి 15 కొయంబత్తూరులో జరిగే జాతీయస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యారని వారు తెలిపారు.
పరుగు పోటీలు
అండర్–16 విభాగంలో
యశ్వంత్–మొదటి స్థానం
అండర్–18 విభాగంలో
రాఘవేంద్ర– రెండవ స్థానం
మహేశ్వరరెడ్డి–100 మీటర్లు–మూడవ స్థానం
అండర్–20 విభాగంలో
స్వాతి–5 కీ.మీ–రెండవ స్థానం (బాలికలు)
కిరణ్‌కుమార్–5కీ.మీ–మూడవస్థానం (బాలుర విభాగం)
స్వాతి–3కీ.మీ–రెండవస్థానం
నడక పోటీలు
శ్రీనివాసులు–10కీ.మీ–మొదటì స్థానం(బాలుర విభాగం)
కృష్ణవేణి–10 కీ.మీ– రెండవ స్థానం (బాలికల విభాగం)
బండిశ్రీకృష్ణ–డిస్కస్‌త్రో–మూడవ స్థానం(బాలుర విభాగం)