వివాహానికి హాజరైన వైఎస్సార్సీపీ నేతలు
పావగడ: మడకశిరకు చెందిన వైఎస్ఆర్సీపీ నాయకుడు, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు ఉపాధ్యక్షుడు ఆనందరంగారెడ్డి కుమార్తె నవ్య,దామోదరరెడ్డి వివాహం గురువారం స్థానిక ఎస్ఎస్కే సముదాయ భవనంలో ఘనంగా జరిగింది.
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, కదిరి ఎమ్మెల్యే అక్తార్ చాంద్ బాషా, ఉరవకొండ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంపీ అనంతవెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, వైసీ గోవర్ధనరెడ్డి, పాటీల్ వేణుగోపాలరెడ్డి, వైటీ ప్రభాకరరెడ్డి, డాక్టర్ తిప్పేస్వామి, కోనారెడ్డి, ఏపీ కో ఆపరేటివ్ బ్యాంకు అధ్యక్షుడు శివశంకరరెడ్డి, జీబీ శివకుమార్, చిత్రశేఖర్యాదవ్తోపాటు ఏపీసీసీ అధ్యక్షుడు రఘవీరారెడ్డి, ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, మాజీ ఎమ్మెల్యే సుధాకర్, మునిసిపల్ చైర్మన్ ప్రకాశ్ వధూవరులను ఆశ్వీరదించారు.