మోడల్ హత్యకేసులో రాజేశ్వరయ్యకు జీవిత ఖైదు
హైదరాబాద్: ముంబై మోడల్ అరోజ్ హత్యకేసులో నిందితుడు రాజేశ్వరయ్యకు కోర్టు జీవిత ఖైదు విధించింది. కేసు విచారించిన సికింద్రాబాద్ సెషన్స్ కోర్టు ఈ శిక్ష విధించింది.
రామ్‌గోపాల్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ లాడ్జిలో 2009లో అరోజ్ను రాజేశ్వరయ్య హత్యచేసినట్లు నేరం రుజువైంది. దాంతో కోర్టు అతనికి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది.