అయ్యప్ప ఆలయంలో శర్వానంద్ పూజలు
ద్వారపూడి (మండపేట) :
సినీ హీరో శర్వానంద్ మంగళవారం ద్వారపూడి అయ్యప్పస్వామి వారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయ్యప్పస్వామి దీక్ష లో ఉన్న శర్వానంద్‌కు ఆలయ సిబ్బంది స్వాగతం పలి కారు. స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించా రు. శర్వానంద్‌ను ఆలయ గురుస్వామి ఎస్ఎల్ కనకరా జు, వైస్ ఎంపీపీ అడబాల బాబ్జి శాలువాతో సత్కరించా రు. అనంతరం కోనసీమ ప్రాంతంలో జరుగుతున్న షూ టింగ్‌లో పాల్గొనేందుకు శర్వానంద్ బయలుదేరి వెళ్లా రు. మార్గమధ్యలో తాపేశ్వరంలో ఆగిన ఆయనకు అయ్యప్ప దీక్షలో ఉన్న సురుచి ఫుడ్స్ సిబ్బంది తాపేశ్వరం కాజా రుచిచూపించారు.