పూర్వ విద్యార్థుల సదస్సు
పెద్దాపురం(తూ.గో.జిల్లా) ఎస్ఆర్వీబీఎస్జేబీ మహా రాణి కళాశాల పూర్వ విద్యార్థుల(1977-80 బీకాం) సదస్సు ఈ నెల 22న విశాఖపట్టణం సిరిపురం జంక్షన్ లోని ఎంఎస్ఆర్ఎస్ సిద్ధార్థ కళాశాల ఆవరణలో జరుగు తుంది. మహారాణి కళాశాలలో చదువుకున్నవారు ఎంతో మంది నేడు వృత్తిపరంగా ఉన్నత స్థాయికి చేరుకున్నారు. ప్రస్తుతం ఎక్కడెక్కడో స్థిరపడిన ఆనాటి విద్యార్థులంతా 22-02-2015 (ఆదివారం)న జరగనున్న పూర్వ విద్యా ర్థుల సదస్సులో ఉత్సాహంగా పాల్గొని సదస్సును విజయవంతం చేయా లని కోరుతున్నాం. 35 ఏళ్ల క్రితం కలసి చదువుకున్న మన మధుర జ్ఞాపకాలను మరోసారి మననం చేసుకుందాం రండి.
- బి. తిరుపతిరాజు
చార్టర్డ్ అకౌంటెంట్, విశాఖపట్నం ఫోన్: 9849120130
-ఎస్. వీరభద్రరావు
- అసిస్టెంట్ మేనేజర్, ఎస్బీఐ, నర్సంపేట, వరంగల్ జిల్లా
- veerabhadra_rao.seru@sbi.co.in ఫోన్:9848474257