ఆది దంపతులు
నేటితో నా బ్యాచిలర్ లైఫ్‌కి ఆఖరి రోజు! ‘‘అప్పుడే పెళ్లేంటి? అన్నారు. ‘కరెక్టు టైమ్‌కి భలేగా చేసుకుంటున్నావ్’ అన్నారు. ఆలోచించాను. ఆ రెంటినీ తూకం వేసుకుని నాన్నకు ఓ మాట చెప్పాను. నాన్న... ‘నీ మాటే నా మాట’ అన్నారు. వెంటనే అరుణకి ఓకే చెప్పాను. సో... హ్యాపీగా ఏడడుగులు వేయడానికి రెడీ అయ్యాను. మీ అందరి బ్లెస్సింగ్స్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ...
- మీ ఆది