ఈ మాటలన్నీ ఇక సినిమాల్లో నిషేధం!
సినిమాల్లో ద్వంద్వార్థాలు, తిట్లు, ఇతర దుష్టపదాల ఉపయోగాన్ని నిషేధిస్తూ కేంద్ర సెన్సార్ బోర్డు ఉత్తర్వులు జారీచేసింది. ముందుగా ఇంగ్లీషు, హిందీ భాషల్లో ఏయే పదాలను ఉపయోగించకూడదో ఒక పెద్ద జాబితా విడుదల చేసింది. వీటిని పూర్తిగా నిషేధిస్తున్నామని, ఇక మీదట సినిమాలలో వీటిని ఉపయోగించకూడదని ఉత్తర్వులు జారీచేసింది. కేంద్ర సెన్సార్ బోర్డు ఛైర్మన్ పహ్లజ్ నిహలానీ పేరుతో జారీ అయిన ఈ ఉత్తర్వులను నిర్మాతల సంఘాలన్నింటికీ, సెన్సార్ బోర్డు ప్రాంతీయ కార్యాలయాలకు కూడా పంపారు. ఈ పదాలను ఇక మీదట ఉపయోగించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పహ్లజ్ నిహలానీ తెలిపారు.
ఇంగ్లీషులో ఉపయోగించకూడని పదాల జాబితా ఇదీ..
బాస్టర్డ్
సనాఫ్ ఎ బిచ్,
మాస్టర్బేటింగ్
ఫక్, ఫకర్ లేదా ఫకింగ్
మదర్ ఫకర్
ఫకింగ్ కంట్
కాక్ సకర్
ఫకింగ్ డిక్
స్క్రూ
డిక్
యాష్హోల్
బిచ్
పుస్సీ