cartoonist shankar
-
ప్రభుత్వంలోకి రావడానికి ముందు మీరూ అదే పని చేశారుగా..!
ప్రభుత్వంలోకి రావడానికి ముందు మీరూ అదే పని చేశారుగా..! -
హే.. కపోతమా.. జెలెన్స్కీకి శాంతి అక్కర్లేదంటా!
హే.. కపోతమా.. జెలెన్స్కీకి శాంతి అక్కర్లేదంటా! -
సూపర్ సిక్స్ ఇవ్వాలని నాకూ ఉంది! ఇస్తే పని చేయరేమోనని ఇవ్వడం లేదు!
సూపర్ సిక్స్ ఇవ్వాలని నాకూ ఉంది! ఇస్తే పని చేయరేమోనని ఇవ్వడం లేదు! -
సాక్షి కార్టూన్ 11-02-2025
ఢిల్లీ సీఎంపై జోరుగా కసరత్తు -
అబ్బే అదేం లేదు సార్! అన్ని క్లాసుల్లో ఉంటారు..!!
అబ్బే అదేం లేదు సార్! అన్ని క్లాసుల్లో ఉంటారు..!! -
చెప్పులు ఇవ్వడం కాదు! ఇచ్చిన హమీలు అమలు కూడా చేయాలని బెదిరిస్తున్నాడ్సార్!
చెప్పులు ఇవ్వడం కాదు! ఇచ్చిన హమీలు అమలు కూడా చేయాలని బెదిరిస్తున్నాడ్సార్! -
కూటమి ఇంకా ఉందా?.. తెలియదే!
కూటమి ఇంకా ఉందా?.. తెలియదే! -
ఆయన తిట్టేది నన్ను కాదు.. నిన్నే!
ఆయన తిట్టేది నన్ను కాదు.. నిన్నే! -
రష్యాకు గ్యాస్ రూపంలో ఉక్రెయిన్ ఝలక్!
రష్యాకు గ్యాస్ రూపంలో ఉక్రెయిన్ ఝలక్! -
మీరు అంత కంగారుపడకండీ!.. ఆయనేదో స్టేట్మెంట్ ఇచ్చారంతే!
మీరు అంత కంగారుపడకండీ!.. ఆయనేదో స్టేట్మెంట్ ఇచ్చారంతే! -
ప్రభుత్వం మనదైనా నీళ్లు మనం తాగొద్దు సార్!
ప్రభుత్వం మనదైనా నీళ్లు మనం తాగొద్దు సార్! -
ముఖ్యమంత్రే ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది సార్!
ముఖ్యమంత్రే ధర్నా చేయడం విడ్డూరంగా ఉంది సార్! -
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ!
నీ దొంగ ఏడుపు ఆపు.. నన్ను ఏదో రకంగా కేసులో ఇరికించాలని చూస్తున్నావు కదూ! -
మన కొత్త ముఖాల అభ్యర్థులు సార్!
మన కొత్త ముఖాల అభ్యర్థులు సార్! -
అవినీతి చేపలు ఎక్కడున్నా వలపన్ని పట్టేదాం సార్!!
అవినీతి చేపలు ఎక్కడున్నా వలపన్ని పట్టేదాం సార్!! -
బాబు మాటల గారడీ.. ఆలోచనలతో సంపద సృష్టిస్తా!
బాబు మాటల గారడీ.. ఆలోచనలతో సంపద సృష్టిస్తా! -
ఇంకేం హామీలిస్తున్నారో తెలియడంలేదు!
ఇంకేం హామీలిస్తున్నారో తెలియడంలేదు! -
మనం అసలు సమీక్షలు చేయాల్సిన అవసమే లేద్సార్! అమలు చేయలేదు కాబట్టి!
మనం అసలు సమీక్షలు చేయాల్సిన అవసమే లేద్సార్! అమలు చేయలేదు కాబట్టి! -
ఎన్నికల కోసమే.. భారత్‌పై ట్రూడో అబద్ధాలు, ఆరోపణలు
-
ఎప్పుడు ఏం మాట్లాడతారో కవర్ చేయడానికి మీడియా అంతా ఇక్కడే అలర్ట్‌గా ఉంది మేడం!
ఏ సమయంలో ఏం మాట్లాడతారోనని కవర్ చేయడానికి మీడియా అంతా ఇక్కడే అలర్ట్‌గా ఉంది మేడం! -
మనం కూడా మంచి వ్యూహకర్తను పెట్టుకుందాం సార్!
మనం కూడా మంచి వ్యూహకర్తను పెట్టుకుందాం సార్! -
ఏవండీ.. కొంచెం కాఫీ తాగరు!
ఏవండీ.. కొంచెం కాఫీ తాగరు! -
మీరేమో ఉదయం, సాయంత్రం ప్రచారం.. నన్ను మాత్రం మధ్యాహ్నం చేయమంటారా..
మీరేమో ఉదయం, సాయంత్రం ప్రచారం.. నన్ను మాత్రం మిట్ట మధ్యాహ్నం చేయమనడం అన్యాయం.. పొత్తు ప్రచారానికే విరుద్ధం! -
ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయట!
ఫోన్స్ ట్యాపింగ్ అవుతున్నాయట! -
సార్.. కొంప మునిగింది.. ఏం పొత్తులో ఏమో సార్.. మన పార్టీ వాళ్లు..
ఇక్కడ పొత్తులో కేటాయించిన అభ్యర్థిని మన వాళ్లు, మరో పొత్తు పార్టీ వాళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడేమో మనల్ని ఇంకా ఘోరంగా వ్యతిరేకిస్తున్నారు.. అక్కడేమో.. -
ప్రయోగాలతో నన్నే నాశనం చేస్తున్నారు.. కొన్నాళ్లు ఎటైనా పారిపో చంద్ర!
ప్రయోగాలతో నన్నే నాశనం చేస్తున్నారు.. కొన్నాళ్లు ఎటైనా పారిపో చంద్ర! -
ఇదే చాన్స్! ముందైతే తీసేసుకుందాం! గెలిచిన తర్వాత సంపాదించుకోవడం దేవుడెరుగు!
ఇదే చాన్స్! ముందైతే తీసేసుకుందాం! తను గెలిచిన తర్వాత అంతకంతకు సంపాదించుకోవడం సంగతి దేవుడెరుగు! -
వీలయినన్ని పోత్తులే లక్ష్యంగా మందుకెళ్తున్నారు!
-
కొత్త ఏడాదికి లిక్కర్‌తో కిక్కిచ్చిన మందుబాబులు..!
కొత్త ఏడాదికి లిక్కర్‌తో కిక్కిచ్చిన మందుబాబులు..! -
చాయ్ తీస్కో సీతక్క!
చాయ్ తీస్కో సీతక్క! -
మీ పేరులోనే ‘సీతారాం’ ఉందని పిలుస్తారేమో కామ్రేడ్!
మీ పేరులోనే ‘సీతారాం’ ఉందని పిలుస్తారేమో కామ్రేడ్! -
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి!
అబ్బే! అది ప్రజల కోసం ప్రభుత్వానికి కాదు, భారత్ సరిహద్దుల్లో మీ పని మీరు పూర్తి చేయండి! -
..పవన్ ఎన్డీయేలోకి రమ్మంటాడేమో!
..పవన్ ఎన్డీయేలోకి రమ్మంటాడేమో! -
పాతిపెడతామని తవ్వుకుంటూ వెళ్లి ఇంతవరుకూ రాలేదు!
పాతిపెడతామని తవ్వుకుంటూ వెళ్లి ఇంతవరుకూ రాలేదు! -
సచివాలయంలో జర్నలిస్టుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి!
సచివాలయంలో జర్నలిస్టుపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి! -
కొత్త సంవత్సరం నాటికి ఉల్లి ఘాటు తగ్గుతుంది..!
కొత్త సంవత్సరం నాటికి ఉల్లి ఘాటు తగ్గుతుంది..! -
గుట్కా యాడ్ నటనలో కనీసం టెన్ పర్సెంట్ అన్నా నటించొచ్చు కదా సార్!
గుట్కా యాడ్ నటనలో కనీసం టెన్ పర్సెంట్ అన్నా నటించొచ్చు కదా సార్! -
పనుండి చార్మినార్ వెళ్లి.. గచ్చిబౌలిలో చెల్లిని, హయత్‌నగర్‌లో బంధువులను కలిసి వస్తున్నా!
పనుండి చార్మినార్ వెళ్లా.. అక్కడి నుంచి గచ్చిబౌలిలో మా చెల్లెలి ఇంటికెళ్లి, అటు నుంచి హయత్‌నగర్ వెళ్లి మా పేరెంట్స్‌తో మాట్లాడి.. కోఠిలో షాపింగ్ చేసి వచ్చే సరికి లేటయిందండీ! -
బాగా ఆలోచించి చివరగా ఆ నిర్ణయం తీసుకున్నారు!
బాగా ఆలోచించి చివరగా ఆ నిర్ణయం తీసుకున్నారు! -
..కుంగిపోతూ కూర్చుంటే కుదరదు సార్! వచ్చే ఏడాది ఎలక్షన్లో ఇంకా కుంగిపోవాల్సి వస్తుందేమో!
..కుంగిపోతూ కూర్చుంటే కుదరదు సార్! వచ్చే ఏడాది ఎలక్షన్లో ఇంకా కుంగిపోవాల్సి వస్తుందేమో! -
రెండు ఎగ్జిట్‌పోల్స్ సర్వేల్లో గెలిచాడట!
రెండు ఎగ్జిట్‌పోల్స్ సర్వేల్లో గెలిచాడట! -
సాక్షి కార్టూన్ 01-12-2023
-
సాక్షి కార్టూన్ 30-11-2023
-
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’
ఇటు పక్కవి హామీలు.. అవి అమలు చేస్తామని చెప్పె ‘బాండ్ పేపర్లు’ -
మా గాలే వీస్తుందంటే ఏంటో అనుకున్నాం!
మా గాలే వీస్తుందంటే ఏంటో అనుకున్నాం! -
మాతోనే ప్రజలని ఎందుకన్నార్ సార్! ఇప్పుడు చూడండి అందరూ వెళ్లిపోయారు!
మాతోనే ప్రజలని ఎందుకన్నార్ సార్! ఇప్పుడు చూడండి అందరూ వెళ్లిపోయారు! -
కొంపముంచారు! సార్ మీరు పార్టీ మారారు! మళ్లీ ఆ పార్టీనే గెలిపించమని అడుగుతున్నారు!
కొంపముంచారు! సార్ మీరు పార్టీ మారారు! మళ్లీ ఆ పార్టీనే గెలిపించమని అడుగుతున్నారు! -
ఆ పార్టీలో టికెట్ ఇవ్వనందుకే చేరాను.. సారీ సిద్ధాంతాలు నచ్చక చేరా!!
ఆ పార్టీలో టికెట్ ఇవ్వనందుకే చేరాను.. సారీ సిద్ధాంతాలు నచ్చక చేరా!! -
మనకు పార్టీ నిండా సీఎం అభ్యర్థులే!
మనకు పార్టీ నిండా సీఎం అభ్యర్థులే! -
అడుక్కుంటే ఓట్లేస్తారట కానీ డబ్బులేయరట సార్!
అడుక్కుంటే ఓట్లేస్తారట కానీ డబ్బులేయరట సార్! -
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ దక్కించుకోవాలి సార్!
ఈసారి ఎట్టి పరిస్థితుల్లో డిపాజిట్ దక్కించుకోవాలి సార్! -
పార్టీ తుది జాబితాలో తన పేరును చూసుకోవడానికి వెళ్తున్నాడు!
పార్టీ తుది జాబితాలో తన పేరును చూసుకోవడానికి వెళ్తున్నాడు! -
ఈ ఎలచ్చన్ల టైంలో అన్నీ కోతలే ఉంటాయ్!
ఈ ఎలచ్చన్ల టైంలో అన్నీ కోతలే ఉంటాయ్! -
ఇదిగో సినిమా టికెట్.. ఆయన రాలేదని బాధపడేది పార్టీ టికెట్ కోసం!
ఇది సినిమా టికెట్.. ఆయన రాలేదని బాధపడేది పార్టీ టికెట్ కోసం! -
తనకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో చెబితే భవిష్యత్ కార్యాచరణ చేపడతాడట!
తనకు టికెట్ కన్ఫామ్ అయిందో లేదో చెబితే భవిష్యత్ కార్యాచరణ చేపడతాడట! -
ఎవరు వేశారో చూసుకోకుండా తినేయడమేనా..!?
ఎవరు వేశారో చూసుకోకుండా తినేయడమేనా..!? -
భవిష్యత్తులో బాబు బయటికి వస్తారా..!?
భవిష్యత్తులో బాబు బయటికి వస్తారా..!? -
మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి!.. కల నెరవేరేనా!
మనసులో మాట బయటపెట్టిన జానారెడ్డి.. కల నెరవేరేనా! -
మీ పథకాలను వేరే పార్టీ కాపీ కొడుతోందని కంప్లయింట్ ఇవ్వడం కుదరదయ్యా!
మీ పథకాలను వేరే పార్టీ కాపీ కొడుతోందని కంప్లయింట్ ఇవ్వడం కుదరదయ్యా! -
కేజ్రీవాల్ బిగ్ ప్లాన్.. మూడు రాష్ట్రాల ఎన్నికల బరిలో ఆప్
కేజ్రీవాల్ కొత్త ప్లాన్.. మూడు రాష్ట్రాల ఎన్నికల బరిలో ఆప్ -
తప్పులు బయటపడ్డందుకే అరెస్ట్.. సారీ బయటపెట్టినందుకే!
తప్పులు బయటపడ్డందుకే అరెస్ట్.. సారీ బయటపెట్టినందుకే! -
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా!
సీటివ్వలేదని ఆ పార్టీలో చేరావు.. అక్కడ కూడా సీటు హామీ లేనపుడు పాత పార్టీలోనే ఉంటే పోలా! -
గతంలో అన్నీటిని మేనేజ్ చేశారు.. ఇప్పుడేమైంది సార్.. మేనేజ్ చేసే స్కిల్ తగ్గిందా!!
గతంలో అన్నీటిని మేనేజ్ చేశారు.. ఇప్పుడేమైంది సార్.. మేనేజ్ చేసే స్కిల్ తగ్గిందా!! -
రెండు రాష్ట్రాల మధ్య నీటి మంటలు సార్!.. ముదురుతున్న కావేరి వివాదం!
రెండు రాష్ట్రాల మధ్య నీటి మంటలు సార్!.. ముదురుతున్న కావేరి వివాదం! -
.. ఈ హెడ్డింగ్ ఓకేనా సార్!
.. ఈ హెడ్డింగ్ ఓకేనా సార్! -
ఎంత ప్రయత్నించినా.. సర్వేలో అభ్యర్థి సహకరించలేద్సార్!
ఎంత ప్రయత్నించినా.. సర్వేలో అభ్యర్థి సహకరించలేద్సార్! -
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!!
చందమామ రావే! జాబిల్లి రావే! మాకు జీతాలిప్పించి పోవే!! -
..ఆఫీసుల్లో ఫైళ్లు మాయమవడం చూశాగానీ మంత్రులు మాయం కావడం ఇప్పుడే చూస్తున్నాస్సార్!
..ఆఫీసుల్లో ఫైళ్లు మాయమవడం చూశాగానీ మంత్రులు మాయం కావడం ఇప్పుడే చూస్తున్నాస్సార్! -
మన దగ్గర మద్దతు రావట్లేదు.. విదేశాల నుంచి విపరీతంగా వస్తేందే.. నాకేం అర్థం కావట్లే!
మనమున్న రాష్ట్రంలో మద్దతు రావట్లేదు.. విదేశాల నుంచి విపరీతంగా వస్తేందే.. నాకేం అర్థం కావట్లేదు! -
ప్రజలదేముంది!.. పొత్తు కోసం ఏమైనా చేస్తా..
ప్రజలదేముంది!.. పొత్తు కోసం ఏమైనా చేస్తా.. -
మంచో చెడో ఏదో రకంగా పబ్లిసిటీ ఇస్తున్నాయిగా వదిలేద్దాం సార్!
మంచో చెడో ఏదో రకంగా పబ్లిసిటీ ఇస్తున్నాయిగా వదిలేద్దాం సార్! -
ఆయనన్నది! రాజమండ్రి జైలులో ఉన్న బావ పరామర్శ కోసం కాదయ్యా!
ఆయనన్నది! రాజమండ్రి జైలులో ఉన్న బావ పరామర్శ కోసం కాదయ్యా! -
స్కిల్ స్కాంలో లోకేశ్ దీ కీలక పాత్ర
స్కిల్ స్కాంలో లోకేశ్ దీ కీలక పాత్ర -
సాక్షి కార్టూన్ 07-09-2023
-
మీ ప్రధాని అభ్యర్థి లొల్లే మిమ్మల్ని ఓడిస్తుందంటున్నార్సార్!
మీ ప్రధాని అభ్యర్థి లొల్లే మిమ్మల్ని ఓడిస్తుందంటున్నార్సార్! -
గుర్తు, సీట్లపై చర్చ అనవసరం సార్! అభ్యర్థిపైనే చర్చ ఉంటుంది సార్!
గుర్తు సీట్లపై చర్చ అనవసరం సార్! అభ్యర్థిపైనే చర్చ ఉంటుంది సార్! -
మన ఉపగ్రహం మీద ఎవరో నిఘా పెట్టి ఇలా చేస్తున్నారేమోననిపిస్తోంది సార్!
మన ఉపగ్రహం మీద ఎవరో నిఘా పెట్టి ఇలా చేస్తున్నారేమోననిపిస్తోంది సార్! -
మనం కూడా కొనే పరిస్థితి లేదండీ.. నేను వేయలేదు!
మనం కూడా కొనే పరిస్థితి లేదండీ.. నేను వేయలేదు! -
ఎన్నికల సంఘం ప్రచారకర్తగా సచిన్
ఎన్నికల సంఘం ప్రచారకర్తగా సచిన్ -
..దేనిగురించయినా మాట్లాడండి సార్! టమాటాలు తప్ప!!
..దేనిగురించయినా మాట్లాడండి సార్! టమాటాలు తప్ప!! -
అంతా అబద్ధం! దానికి ప్రధాని పదవి ఉంది!!
అంతా అబద్ధం! దానికి ప్రధాని పదవి ఉంది!! -
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ!
వీటి గురించి మీకేం తెలుసు సార్! ఇంట్లో ఎవరైనా ఆడవాళ్లు ఉంటే వారిని పంపించండీ! -
..సోదాలను కూడా వీడియోలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నాడు సార్!
..సోదాలను కూడా వీడియోలు చేస్తూ క్యాష్ చేసుకుంటున్నాడు సార్! -
ఎలక్షన్ల తర్వాత అనుకుందాంలే! చరిత్రలో ఉంటామో, ఊడ్చుకుపోతామో తెలియదుగా సార్!
ఎలక్షన్ల తర్వాత అనుకుందాంలే! చరిత్రలో ఉంటామో, ఊడ్చుకుపోతామో తెలియదుగా సార్! -
అయ్యో.. ఆకాశానంటుతున్న టమాటా ధర!
అయ్యో.. ఆకాశానంటుతున్న టమాటా ధర! -
..మనదో దారైతే వాళ్లదోదారి! ఈ దారులు కలిసేదెప్పుడో!!
..మనదో దారైతే వాళ్లదోదారి! ఈ దారులు కలిసేదెప్పుడో!! -
..ఇంకా నయం! ప్రజలు ఒప్పుకుంటేనే టికెట్లనలేదు!!
.. ఇంకా నయం! ప్రజలు ఒప్పుకుంటేనే టికెట్లనలేదు!! -
ముందు అక్కడ అధికార మార్పు కోసం ప్రయత్నించండి సార్!
ముందు అక్కడ అధికార మార్పు కోసం ప్రయత్నించండి సార్! -
ఎట్టి పరిస్థితుల్లో ఈ భేటీని మిస్సవరట సార్!
ఎట్టి పరిస్థితుల్లో ఈ భేటీని మిస్సవరట సార్! -
పోన్లెండీ! డిప్యూటీ సీఎం అభ్యర్థి అందాం..!
పోన్లెండీ! డిప్యూటీ సీఎం అభ్యర్థి అందాం..! -
కర్ణాటక సీఎం ఎంపికపై అధిష్టానం చర్చలు..
కర్ణాటక సీఎం ఎంపికపై అధిష్టానం చర్చలు.. -
కర్ణాటకలో కాంగ్రెస్‌దే అధికారం
కర్ణాటకలో కాంగ్రెస్‌దే అధికారం -
మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బ..
మమత ప్రభుత్వానికి ఎదురుదెబ్బ.. -
మనం అనుకుంటున్నాం.. కానీ బీజేపీ 50శాతం మాత్రమే ఇస్తుందేమోననిపిస్తుంది సార్!
మనం అనుకుంటున్నాం.. కానీ బీజేపీ 50శాతం మాత్రమే ఇస్తుందేమోననిపిస్తుంది సార్! -
కాస్త అదానీతో మాట్లాడి భారత్, చైనా.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను,,
కాస్త అదానీతో మాట్లాడి భారత్, చైనా.. సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులను తగ్గించమంటున్నార్సార్! -
ట్విట్టర్ లోగో మారింది.. పక్షి స్థానంలో వేటకుక్క
ట్విట్టర్ లోగో మారింది.. పక్షి స్థానంలో వేటకుక్క -
అక్కడ ఓటర్లను ఎలాగూ మార్చలేం... అందుకే మిమ్మల్ని మారుస్తున్నాం... కంగ్రాట్స్
అక్కడ ఓటర్లను ఎలాగూ మార్చలేం... అందుకే మిమ్మల్ని మారుస్తున్నాం... కంగ్రాట్స్ -
రేపట్నుంచి చాయ్ తాగడానికి కూడా ఎవరూ ఉండటం లేద్సార్! యాత్రకు మీతో పాటు నేనూ వస్తాను!!
రేపట్నుంచి చాయ్ తాగడానికి కూడా ఎవరూ ఉండటం లేద్సార్! యాత్రకు మీతో పాటు నేనూ వస్తాను!! -
ప్రజల వాణి వినిపించడంలో మన గొంతు కూడా మూగబోయిందని అనుకుంటున్నారు!
ప్రజల వాణి వినిపించడంలో మన గొంతు కూడా మూగబోయిందని అనుకుంటున్నారు! -
Best Newspaper Art: మహాత్మా గాంధీ 150వ జయంతి.. సాక్షి కార్టూన్‌కు జాతీయ అవార్డు..
న్యూఢిల్లీ: మహాత్మా గాంధీజీ 150వ జయంతి సందర్భంగా 2019 అక్టోబర్ 2న సాక్షి దినపత్రికలో ప్రచురించిన బాపు కార్టూన్‌ను ప్రతిష్టాత్మక ప్రెస్ కౌన్సిల్ జాతీయ అవార్డు వరించింది. సాక్షి దినపత్రిక చీఫ్ కార్టూనిస్టు శంకర్ ఈ కారికేచర్‌ను గీశారు. 'భారత భాగ్య విధాతా!' పేరుతో బాపు బొమ్మను ఆనాటి స్వాతంత్య్ర ఉద్యమానికి అద్దం పట్టేలా చిత్రీకరించారు. బక్కపల్చటి గాంధీ రూపానికి సమున్నత స్వాతంత్య్ర ఆకాంక్షను కలిపి స్వేచ్ఛాభారతం కోసం మరికొందరు నాయకులతో వేస్తున్న అడుగులను ఈ కారికేచర్‌లో శంకర్ తీర్చిదిద్దారు. "ఐదున్నర అడుగుల ఆ రూపం ఈ దేశానికి చెక్కు చెదరని ప్రతిరూపం అయ్యింది. ఆ పెదాల మీది బోసినవ్వు బ్రిటీష్ సామ్రాజ్యాన్నే హడలెత్తించగలిగింది. ఆయన వేసిన ప్రతి అడుగూ చెదిరి ఉన్న మతాలను, జాతులను, భాషలను, సంస్కృతులను ఒక్క చోటుకు చేర్చగలిగింది. సమస్త భారతీయుల దీక్షను చేతికర్రగా ధరించి ఆయన ఈ దేశాన్ని స్వతంత్ర భారతదేశం చేశారు. దేశీయతను భారతీయతగా మలిచారు. ప్రజలను జాతిగా సంఘటితం చేశారు. మొలన ఉన్న గడియారంలోని పెద్దముల్లు లక్ష్యంగా, చిన్నముల్లు కర్తవ్యంగా ఆయన చేసినది మహా పరిశ్రమ. ఆయన కప్పుకున్న ధవళ వస్త్రం స్వచ్ఛతకు చిహ్నం. ఆయన అహింసను గెలిచే ఆయుధం లేదు. ఆయన సత్యాగ్రహాన్ని ఓడించేదే లేదు. తన సులోచనాలతో అనునిత్యం దర్శించినది ఒకే ఒక స్వప్నం" స్వేచ్ఛాభారతం.. సహన భారతం.. జ్ఞాన భారతం.. ఆధ్యాత్మిక భారతం.. సాక్షి ప్రచురించిన భారత భాగ్య విధాత ప్రజంటేషన్ను బెస్ట్ న్యూస్‌పేపర్ ఆర్ట్ : కవరింగ్ కార్టూన్స్, కారికేచర్స్ అండ్ ఇల్లస్ట్రేషన్ కేటగిరీ కింద 'నేషనల్ అవార్డ్ ఫర్ ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం 2020'కి గాను ప్రెస్ కౌన్సిల్ ప్రకటించింది. ఈ అవార్డు ఒక్క సాక్షి మీడియా గ్రూపుదే కాదు.. సాక్షిని ఆదరిస్తున్న పాఠకులు, అభిమానిస్తున్న సాక్షి కుటుంబానిది. ఫిబ్రవరి 28 న డిప్యూటీ స్పీకర్ హాల్, కాన్స్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియా, రఫీ మార్గ్, న్యూఢిల్లీలో జరిగే కార్యక్రమంలో ఈ అవార్దు ప్రదానోత్సవం జరుగుతుంది. భారత భాగ్య విధాతా! పీడీఎఫ్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
కోర్టు విషయాల్లో కాదయ్యా!
కోర్టు విషయాల్లో కాదయ్యా! -
దేశం సంగతి దేవుడెరుగు!.. మీకు ప్రయోజనం చేకూరింది అంతే చాలు!
దేశం సంగతి దేవుడెరుగు!.. మీకు ప్రయోజనం చేకూరింది అంతే చాలు! -
తాళి కడుతున్న ముందే చెప్పు.. విందులో నాన్‌వెజ్ పెడుతున్నారుగా..!
తాళి కడుతున్న ముందే చెప్పు.. విందులో నాన్‌వెజ్ పెడుతున్నారుగా..! -
కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌పై విమర్శల వెల్లువ
కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌పై విమర్శల వెల్లువ -
పాక్ ఆర్మీ చీఫ్‌కు వేలకోట్ల అక్రమాస్తులు
పాక్ ఆర్మీ చీఫ్‌కు వేలకోట్ల అక్రమాస్తులు -
రిస్కెందుకు! గెలిచిన తర్వాత కొనేస్తే పోలా..!
రిస్కెందుకు! గెలిచిన తర్వాత కొనేస్తే పోలా..! -
తనకి మీరు బాగా తెలుసట! కానీ.. మీరు పార్టీ మారిన సంగతి తెలియదనుకుంటా!
తనకి మీరు బాగా తెలుసట! కానీ.. మీరు పార్టీ మారిన సంగతి తెలియదనుకుంటా! -
ఎన్నయినా అనొచ్చు! కాదని వచ్చి వాదించలేరుగా!!
ఎన్నయినా అనొచ్చు! కాదని వచ్చి వాదించలేరుగా!! -
ఏపీలో ఓడిపోయింది సరిపోలేదా అని అంటున్నార్సార్!
ఆంధ్రప్రదేశ్‌లో ఓడిపోయింది సరిపోలేదా అని అంటున్నార్సార్! -
విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్
విశ్వాస పరీక్షలో నెగ్గిన కేజ్రీవాల్ సర్కార్ -
కాస్త ఆ గ్రహం తాలూకు వివరాలివ్వండీ ప్లీజ్!
నమస్తే సార్.. కాస్త ఆ గ్రహం తాలూకు వివరాలివ్వండీ ప్లీజ్! -
ఏ స్వామీజీ కనిపించినా.. అలా అతుక్కుపోతున్నారు!!
ఏ స్వామీజీ కనిపించినా.. అలా అతుక్కుపోతున్నారు!! -
సాక్షి కార్టూన్ 04-08-2022
సాక్షి కార్టూన్ -
సాక్షి కార్టూన్ 30-07-2022
ఇక మన టార్గెట్ స్కూళ్లూ, కాలేజీలే సార్! -
సాక్షి కార్టూన్ 29-07-2022
-
సాక్షి కార్టూన్ 28-07-2022
ఫోన్లు ట్యాప్ చేస్తున్నారని ఇలానే మాట్లాడుకుంటున్నారు!! -
ఈ విషయంలో ఇంకా లోతుగా పోకండీ.. మన పరిస్థితులే బాగోలేవు!
ఈ విషయంలో ఇంకా లోతుగా పోకండీ.. మన పరిస్థితులే బాగోలేవు! -
సాక్షి కార్టూన్ 27-07-2022
...కావాలంటే పార్టీని వీడకుండా రాజకీయాలు వీడమంటున్నార్సార్ -
సాక్షి కార్టూన్ 26-07-2022
-
సాక్షి కార్టూన్ 25-07-2022
దానికి వ్యాక్సిన్.. మా వల్ల కాదని కంపెనీలన్నీ చేతులెత్తేశాయ్ సార్! -
సాక్షి కార్టూన్ 24-07-2022
గజ ఈతగాళ్లు కాదు సార్! కేంద్ర బృందం!! -
సాక్షి కార్టూన్ 23-07-2022
ఒక్కసారి తాగితేనే మీ పరిస్థితి ఇలా ఉంది!.. జనం ఎలా తాగుతున్నార్సార్!! -
సాక్షి కార్టూన్ 22-07-2022
-
సాక్షి కార్టూన్ 18-07-2022
మొన్న వానలు కావాలని చేయడం.. అంతా మీ ఇష్టమేనా!? -
సాక్షి కార్టూన్ 17-7-2022
...దమ్ముంటే కోవిడ్‌ని పట్టుకుని శిక్షించమంటున్నాడ్సార్! -
Sakshi Cartoon: త్వరలో రాహుల్ పాదయాత్ర
త్వరలో రాహుల్ పాదయాత్ర -
సాక్షి కార్టూన్ 16-7-2022: పాత ఫొటోలు వెతుకుతుంటే ఈ ఫొటో దొరికింది సార్!
పాత ఫొటోలు వెతుకుతుంటే ఈ ఫొటో దొరికింది సార్! -
Sakshi Cartoon: బుల్డోజర్ సంస్కృతిని అడ్డుకోండి..
బుల్డోజర్ సంస్కృతిని అడ్డుకోండి.. ‘సుప్రీం’కు న్యాయ నిపుణులు లేఖ -
Sakshi Cartoon: కిలో బరువు తగ్గితే వెయ్యి కోట్లు.. గడ్కరీ సరదా సవాల్
మీకు కూడా ఎవరన్నా ఇలాంటి సవాల్ విసిరితే బావుండు సార్! -
Sakshi Cartoon: బైడెన్ నివాసం పైకి దూసుకొచ్చిన విమానం
-
Sakshi Cartoon: ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా సార్!
ఈ మూడేండ్లలో ప్రపంచాన్ని కూడా ఖతం చేద్దామనుకుంటున్నారా ఏంటీ సార్! -
అలాగే గవర్నర్ హోదా కూడా ప్రయత్నిస్తే బెటర్ మేడం!
అలాగే గవర్నర్ హోదా కూడా ప్రయత్నిస్తే బెటర్ మేడం! -
అమెరికాలో ఉన్మాది కాల్పులు-19 మంది స్కూలు చిన్నారుల బలి
అమెరికాలో ఉన్మాది కాల్పులు-19 మంది స్కూలు చిన్నారుల బలి -
..మంత్రులందరికీ అలా సీసీ కెమెరాలు బిగించారు సీఎం గారు!
..మంత్రులందరికీ అలా సీసీ కెమెరాలు బిగించారు సీఎం గారు! -
తైవాన్‌పై దాడి చేస్తే ఊరుకోం-చైనాకు బైడెన్ హెచ్చరిక
తైవాన్‌పై దాడి చేస్తే ఊరుకోం-చైనాకు బైడెన్ హెచ్చరిక -
తగ్గింపు మన దేశంలో కన్నా విదేశాల మీద ప్రభావం చూపింది సార్!
తగ్గింపు మన దేశంలో కన్నా విదేశాల మీద ప్రభావం చూపింది సార్! -
ప్రాంతీయ పార్టీలను గౌరవిస్తాం- కాంగ్రెస్
ప్రాంతీయ పార్టీలను గౌరవిస్తాం- కాంగ్రెస్ -
Sakshi Cartoon: తెలంగాణలో కూడా పోటీ చేస్తాం: పవన్
-
పెట్రోల్ ధరలు తగ్గాయని చెప్పా!
పెట్రోల్ ధరలు తగ్గాయని చెప్పా! -
మళ్లీ పెరిగిన గ్యాస్ ధర
మళ్లీ పెరిగిన గ్యాస్ ధర -
సాక్షి కార్టూన్ 20-05-2022
సమస్యలు చెబుదామని వెళితే మొబైల్లో తలలు పెట్టి మాట్లాడుతున్నారు-కాంగ్రెస్ పెద్దలపై హార్థిక్‌పటేల్ ఆగ్రహాం -
పోన్లెండీ! ఏదో ఒక డెవలప్మెంట్!!
పోన్లెండీ! ఏదో ఒక డెవలప్మెంట్!! -
... కేసు లేకుండా చేస్తా! నాకెంతిస్తవ్!!
... కేసు లేకుండా చేస్తా! నాకెంతిస్తవ్!! -
అలాగే సీనియర్లకూ పార్టీకి మధ్య కూడా సార్!
అలాగే సీనియర్లకూ పార్టీకి మధ్య కూడా సార్! -
Sakshi Cartoon: అబ్బే! అదేం లేద్సార్.. మీరు సభలో ఉన్నారని అంతే!
అబ్బే! అదేం లేద్సార్.. మీరు సభలో ఉన్నారని అంతే! -
అలాగే వాళ్ల తల్లుల మీద ఒత్తిడి కూడా తగ్గిస్తే బెటర్ సార్!
అలాగే వాళ్ల తల్లుల మీద ఒత్తిడి కూడా తగ్గిస్తే బెటర్ సార్! -
ప్రజలు తప్ప అందరం సన్నద్ధమయ్యాం సార్!
ప్రజలు తప్ప అందరం సన్నద్ధమయ్యాం సార్! -
ఒక్కరోజులో 600 మందిని చంపామన్న రష్యా ఆర్మీ
ఒక్కరోజులో 600 మందిని చంపామన్న రష్యా ఆర్మీ -
ఈ విషయంలో మాత్రం బాగానే అప్డేట్ అవుతున్నాం కామ్రేడ్
ఈ విషయంలో మాత్రం బాగానే అప్డేట్ అవుతున్నాం కామ్రేడ్ -
తన మనవడి బర్త్‌డేకి జాతీయ నాయకుడిని పిలవమంటున్నాడ్సార్!
తన మనవడి బర్త్‌డేకి జాతీయ నాయకుడిని పిలవమంటున్నాడ్సార్!