టీడీపీ ఎంపీ ఇంటిముందు 'క్యాష్' బైక్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ పార్లమెంటు సభ్యడు సి. మల్లారెడ్డి ఇంటిముందు అనుమానాస్పద బైక్ (నంబరు టీఎస్ 10 ఈఏ 5504) ప్రత్యక్షమైంది. ఈ వాహనంలో డబ్బులు ఉన్నాయి. ఈ బైక్ ఎంపీ వర్గీయులదేనని ఆరోపణలు వస్తున్నాయి. పోలీసులు బైక్ను స్టేషన్కు తరలించారు. ఆదివారం కంటోన్మెంట్ పాలక ఎన్నికల సందర్భంగా ఈ బైక్ ఎంపీ ఇంటి ముందు ప్రత్యక్షం అవ్వడం గమనార్హం.