commit suicides
-
ఫ్యాన్‌కు ఉరేసుకుని యువతుల ఆత్మహత్య
-
రైతు ఆత్మహత్యాయత్నం
వేములపల్లి (నల్లగొండ): అప్పుల బాధ తాళలేక ఓ రైతు ఆత్మహత్యకు యత్నించాడు. ఈ ఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన ఆర్. కృష్ణయ్య తనకున్న ఆరు ఏకరాల పొలంలో పత్తి పంట సాగుచేస్తున్నాడు. ఈ ఏడాది పంట పెరుగుదల సరిగా లేకపోవడం, గత ఏడాది అప్పులు తీరే మార్గం లేకపోవడంతో మనస్తాపం చెంది పురుగుల మందు తాగి బలవన్మరణానికి యత్నించాడు. గమనించిన స్థానికులు సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
పురుగులమందు తాగి యువకుడి ఆత్మహత్య
చిత్తూరు: పురుగులమందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా వి.కోట మండలం వర్నాగెపల్లి గ్రామంలో బుధవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అంజప్ప(30) బుధవారం సాయంత్రం ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. గురువారం ఉదయం గ్రామ శివారులో శవమై పడి ఉండటం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు తెలియరాలేదు. (వి.కోట)