అనాథ పిల్లల వివరాలు అందజేయాలి
పోచమ్మమైదాన్ : జిల్లాలోని స్వచ్ఛం ద సంస్థల్లో ఆశ్రయం పొందుతున్న 18 ఏళ్లలోపు అనాథ పిల్లల వివరాల ను చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అందజేయాలని సీడబ్ల్యూసీ చైర్పర్సన్ అని తారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే పిల్లల వివరాలను www.missingperson.tg.nic.in
పెట్టి లైసెన్స్‌లకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సీడబ్ల్యూసీకి వివరాలు అందజేయకుండా సంస్థలను నడిపి తే నేరమన్నారు. వారిపై జువైనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం చర్య లు తీసుకుంటామని హెచ్చరించారు.