ఆరోగ్యమే మహాభాగ్యం
♦ తులసి రసంలో తేనె కలుపుకుని రోజూ పరగడుపున తాగితే కిడ్నీలో రాళ్లు కరిగిపోతాయి.
♦ ధనియాల పొడితో కషాయం కాచి, అందులో కాసిన్ని పాలు కలుపుకుని తాగితే నిద్ర బాగా పడుతుంది.
♦ గోరువెచ్చని పాలలో కొద్దిగా వెల్లుల్లి రసం కలిపి తీసుకుంటే నడుంనొప్పి తగ్గుతుంది.