షాపింగ్ మాల్‌ను ప్రారంభించిన సినీనటి
నల్లగొండ రూరల్ : పట్టణంలోని ప్రకాశం బజార్లో ది సి.యస్ షాపింగ్ మాల్‌ను ఆదివారం సినీతార మధుశాలిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వినియోగదారులకు అందుబాటులో సి.యస్.షాపింగ్‌మాల్‌ను నల్లగొండలో ప్రారంభించడం సంతోషమన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి దుబ్బాక నర్సింహారెడ్డి, నిర్వాహకులు నవీన్‌కుమార్‌శర్మ, రాచకొండ గిరి, కొల్లోజు సత్యనారాయణ పాల్గొన్నారు.