deccan chronicle chairman
-
డీసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్ట్
-
డీసీ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి అరెస్టు
దక్కన్ క్రానికల్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. బ్యాంకును మోసం చేసిన కేసులో వెంకట్రామిరెడ్డిని సీబీఐ అరెస్టు చేసింది. తమకు రూ. 357 కోట్ల మేర ఆయన నష్టం చేకూర్చారని కెనరా బ్యాంకు ఫిర్యాదు చేసింది. అరెస్టు చేసిన తర్వాత వెంకట్రామిరెడ్డిని సీబీఐ అధికారులు నాంపల్లి కోర్టుకు తరలించారు.