Democratic Nomination
-
హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు
-
హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు
వాషింగ్టన్: అమెరికా దేశాధ్యక్ష ఎన్నికకు డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ అభ్యర్థిత్వం ఖరారైంది. ఈ విషయాన్ని డెమోక్రటిక్ పార్టీ అధికారికంగా ప్రకటించింది. నవంబర్లో జరగబోయే ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. ఈ గెలుపుతో అమెరికా అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా హిల్లరీ రికార్డు సృష్టించారు.