హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు
నవంబర్‌లో జరగబోయే ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ తలపడనున్నారు. ఈ గెలుపుతో అమెరికా అధ్యక్ష ఎన్నికకు పోటీ పడనున్న తొలి మహిళగా హిల్లరీ రికార్డు సృష్టించారు.
Published Wed, Jul 27 2016 5:33 AM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM
హిల్లరీ అభ్యర్థిత్వం ఖరారు