సీఐలకు బదిలీ
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖ రేంజ్ పరిధిలో 50 మంది సీఐలకు బదిలీ చేస్తూ విశాఖ రేంజ్ డీఐజీ పి. ఉమాపతి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో జిల్లాకు చెందిన నలుగురు సీఐలు ఉన్నారు.
సీఐ పేరు ప్రస్తుత స్థానం బదిలీ అయిన స్థానం
జి.రఘు శ్రీనివాస్ బొబ్బిలి టౌన్ విశాఖ సిటీ
బి. వీరకుమార్ ఆముదాలవలస వీఆర్1 విజయనగరం
ఎస్.రాఘవులు నరసన్నపేట చీపురుపల్లి
ఎస్.వాసుదేవ్ చీపురుపల్లి ీ సీఎస్ విజయనగరం
ఎస్. తిరుమలరావు నర్సీపట్నం రూరల్ బొబ్బిలి టౌన్
వై.వి.నాయుడు అనకాపల్లి టౌన్ పీసీఆర్ విజయనగరం
కె. కుమారస్వామి విశాఖ సిటీ సీసీఎస్ విజయనగరం
పివివిఎస్‌ఎన్ కృష్ణారావు విశాఖ సిటీ డీఎస్బీ -3 విజయనగరం
ఆర్. శ్రీనివాసరావు విశాఖ సిటీ వీఆర్ 2 విజయనగరం
ఎస్. లక్ష్మణమూర్తి విశాఖ సిటీ ఎస్. కోట
ఏ.ఎస్. చక్రవర్తి రాజాం భోగాపురం
ఎ.వి.రమణ పీసీఆర్ విజయనగరం డీసీఆర్బీ శ్రీకాకుళం