ఈ వారం ఓటీటీల్లో 22 సినిమాలు రిలీజ్
2024 పూర్తయ్యేందుకు రెడీ అయిపోయింది. మరో వారం ఉందంతే! ఈ క్రమంలోనే ఏడాది చివరలో అటు థియేటర్, ఇటు ఓటీటీల్లో బోలెడన్ని మూవీస్ రిలీజ్ అవుతున్నాయి. తొలుత థియేటర్లలోకి వచ్చే వాటి విషయానికొస్తే మోహన్ లాల్ 'బరోజ్', శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్, మాక్స్, ఎర్రచీర, డ్రింకర్ సాయి తదితర తెలుగు మూవీస్ రాబోతున్నాయి. వీటితో పాటు కీర్తి సురేశ్ తొలి హిందీ మూవీ 'బేబీ జాన్' కూడా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ కానుంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్ ఇంటిపై దాడి..నిందితులకు బెయిల్)ఓటీటీల్లో రిలీజయ్యే సినిమాల విషయానికొస్తే ఈ వారం 20కి పైగా సినిమాలు-వెబ్ సిరీసులు రాబోతున్నాయి. వీటిలో 'సొర్గవాసల్', 'భూల్ భులయ్యా 3', 'గ్లాడియేటర్ 2' చిత్రాలతో పాటు 'స్క్విడ్ గేమ్ 2' సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తున్నాయి. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందంటే?ఈ వారం రిలీజయ్యే మూవీస్ (డిసెంబర్ 23 నుంచి 29 వరకు)నెట్ఫ్లిక్స్యువర్ ఫ్రెండ్, నటా బర్గేట్జ్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 24ఆరిజిన్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25ఆస్ట్రాయిడ్ సిటీ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 25స్క్విడ్ గేమ్ సీజన్ 2 (తెలుగు డబ్బింగ్ సిరీస్) - డిసెంబర్ 26భూల్ భులయ్యా 3 (హిందీ సినిమా) - డిసెంబర్ 27సొర్గవాసల్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్ 27మ్యాస్ట్రో ఇన్ బ్లూ సీజన్ 3 (గ్రీక్ సిరీస్) - డిసెంబర్ 28అమెజాన్ ప్రైమ్చీఫ్సాలిక్ (ఇంగ్లీష్ సినిమా) - డిసెంబర్ 24గ్లాడియేటర్ 2 (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25జంప్ స్టార్ట్ మై హార్ట్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్ 25థానారా (మలయాళ సినిమా) - డిసెంబర్ 27యువర్ ఫాల్ట్ (స్పానిష్ మూవీ) - డిసెంబర్ 27పార్టీ టిల్ డై (హిందీ సిరీస్) - డిసెంబర్ 24 (అమెజాన్ ఎమ్ఎక్స్ ప్లేయర్)హాట్స్టార్డాక్టర్ హూ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 25బఘీరా (హిందీ డబ్బింగ్ సినిమా) - డిసెంబర్ 25జీ5ఖోజ్: పర్చైన్ కే ఉస్ పర్ (హిందీ సినిమా) - డిసెంబర్ 27జియో సినిమాడాక్టర్స్ (హిందీ సిరీస్) - డిసెంబర్ 27సురక్ష (భోజ్పురి మూవీ) - డిసెంబర్ 27మనోరమ మ్యాక్స్పంచాయత్ జెట్టీ (మలయాళ సినిమా) - డిసెంబర్ 24ఐ యామ్ కథలన్ (మలయాళ మూవీ) - డిసెంబర్ 25లయన్స్ గేట్ ప్లేమదర్స్ ఇన్స్టింక్ట్ (ఇంగ్లీష్ మూవీ) - డిసెంబర్ 27డిస్కవరీ ప్లస్హ్యారీపోటర్ విజడ్జ్ ఆఫ్ బేకింగ్ (ఇంగ్లీష్ సిరీస్) - డిసెంబర్ 27(ఇదీ చదవండి: 'సన్నీ లియోన్' పేరుతో ప్రభుత్వాన్ని మోసం చేసిన కేటుగాడు)