IBPS Clerks
-
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో.. క్లర్క్ కొలువుల పిలుపు
బ్యాంకింగ్ రంగం.. ఒక్కసారి కొలువుదీరితే.. వెనుదిరిగి చూసుకోనక్కర్లేదు! చక్కటి వేతనాలు, కెరీర్ పరంగానూ ఉన్నత స్థానాలకు చేరుకోవచ్చనే భావన!! అందుకే.. ఏటా లక్షల మంది బ్యాంకు కొలువుల నియామక పరీక్షలకు సన్నద్ధమవుతుంటారు! నోటిఫికేషన్లు ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తూ.. ప్రిపరేషన్ సాగిస్తుంటారు. ఇలాంటి వారందరికీ ఐబీపీఎస్ తీపికబురు చెప్పింది. దేశవ్యాప్తంగా ఉన్న11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఏడు వేలకు పైగా క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్ వివరాలు, ఎంపిక ప్రక్రియ, రాత పరీక్షల విధానం, సిలబస్, ప్రిపరేషన్ గైడెన్స్‌పై ప్రత్యేక కథనం... ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ మొదలు స్పెషలిస్ట్ ఆఫీసర్ల వరకూ.. వివిధ పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టే సంస్థ. ఐబీపీఎస్ ఏర్పాటైనప్పటి నుంచి ప్రతి ఏటా క్రమం తప్పకుండా నోటిఫికేషన్లు విడుదల చేస్తోంది. వేల సంఖ్యలో నియామకాలు చేపడుతోంది. తాజాగా ఐబీపీఎస్ సంస్థ.. కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ క్లర్క్స్–11(సీఆర్పీ క్లర్క్స్–11) పేరిట 7855 క్లర్క్ పోస్ట్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 11 బ్యాంకులు ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్స్–11 ద్వారా మొత్తం పదకొండు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 7855 క్లర్క్ పోస్ట్‌ల భర్తీ చేపట్టనుంది. బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంకు, ఇండియన్ ఒవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంకు, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంకుల్లో పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లో పోస్టుల సంఖ్య తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్‌లో 387, తెలంగాణలో 333 పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఇతర రీజియన్లకు కూడా పోటీ పడొచ్చు. ఎంచుకున్న రీజియన్‌కు సంబంధించి.. అక్కడి అధికారిక భాష పరీక్షలో అర్హత సాధించాల్సి ఉంటుంది. ఒక అభ్యర్థి కేవలం ఒక ఒక రాష్ట్రానికి సంబంధించిన పోస్టులకే దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అర్హతలు ► అర్హత: ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. ► వయోపరిమితి: జూలై 1, 2021 నాటికి 20–28 ఏళ్ల మధ్యలో ఉండాలి. (జూలై 2, 1973 తర్వాత జూలై 1, 2001 లోపు జన్మించి ఉండాలి). ► ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు. రెండంచెల రాత పరీక్ష ఐబీపీఎస్ క్లర్క్స్ ఎంపిక ప్రక్రియ.. రెండంచెల రాత పరీక్ష విధానంలో జరుగుతుంది. మొదటి దశలో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, రెండో దశలో మెయిన్ పరీక్ష ఉంటాయి. ప్రిలిమినరీలో ప్రతిభ ఆధారంగా మెయిన్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్‌లోనూ విజయం సాధించి తుది జాబితాలో నిలిస్తే.. ప్రొవిజినల్ అలాట్మెంట్ లెటర్ అందిస్తారు. తుది ఎంపికలో మెయిన్పరీక్షలో సాధించిన మార్కులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఐబీపీఎస్ సీఆర్పీ క్లర్క్స్–11(2022–23) రాత పరీక్షలను ఇంగ్లిష్, హిందీతోపాటు 13 ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించనున్నారు. వీటిలో తెలుగు, ఉర్దూ ఉన్నాయి. వాస్తవానికి జులై నెలలోనే ఈ ఐబీపీఎస్ క్లర్క్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణలపై నిపుణుల కమిటీని ఏర్పాటు చేశామని.. ఆ కమిటీ నివేదిక పదిహేను రోజుల్లో వస్తుందని.. అప్పటి వరకు దరఖాస్తు ప్రక్రియను తాత్కాలికంగా నిలిపేయాలని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఐబీపీఎస్‌కు సూచించింది. దీంతో ఐబీపీఎస్ దరఖాస్తు ప్రక్రియను నిలిపేసింది. దీనిపై తాజాగా నిర్ణయం తీసుకోవడంతో అక్టోబర్ 7వ తేదీ నుంచి తిరిగి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది ప్రిలిమినరీ పరీక్ష ఇలా ఐబీపీఎస్ క్లర్క్స్ నియామక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్ష మూడు విభాగాల్లో ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 30 20 ని. న్యూమరికల్ ఎబిలిటీ 35 35 20 ని రీజనింగ్ ఎబిలిటీ 35 35 20 ని మొత్తం 100 100 60 నిమిషాలు (ఒక గంట) మెయిన్ పరీక్ష విధానం ప్రిలిమినరీ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా మెరిట్ లిస్ట్‌ను రూపొందిస్తారు. ఈ జాబితాలో నిలిచిన వారు మెయిన్‌కు హాజరవ్వాల్సి ఉంటుంది. మెయిన్‌లో నాలుగు విభాగాలు ఉంటాయి. మొత్తం 200 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఆ వివరాలు.. విభాగం ప్రశ్నలు మార్కులు సమయం జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 50 35 ని ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 35 ని రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్ 50 60 45 ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 50 45 ని క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మొత్తం 190 200 160 ని ప్రిపరేషన్ ప్రణాళిక ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ పరీక్ష డిసెంబర్ 2021లో జరగనుంది. ఆ తర్వాత మెయిన్ జనవరి/ఫిబ్రవరి 2022లో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అంటే.. ఇప్పటి నుంచి ప్రిలిమ్స్‌కు దాదాపు మూడు నెలల సమయం అందుబాటులో ఉంది. దీనికి అనుగుణంగా అభ్యర్థులు పటిష్ట ప్రణాళికను రూపొందించుకొని ప్రిపరేషన్‌కు ఉపక్రమించాలి. రెండింటికీ కలిసొచ్చేలా ప్రిలిమ్స్, మెయిన్‌కు సంబంధించి మూడు విభాగాలు (ఇంగ్లిష్ లాంగ్వేజ్, రీజనింగ్, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్/న్యూమరికల్ ఎబిలిటీ) రెండు పరీక్షల్లోనూ ఉండటం కలిసొచ్చే అంశంగా చెప్పొచ్చు. ప్రిలిమ్స్‌లో అడిగే ప్రశ్నల క్లిష్టత స్థాయి కొంత తక్కువగా ఉంటుంది. మెయిన్‌లో క్లిష్టత స్థాయి కొంత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు ఈ మూడు విభాగాలకు సంబంధించి మొదటి నుంచే మెయిన్స్ దృక్పథంతో ప్రిపరేషన్ సాగించాలి. ఇంగ్లిష్ లాంగ్వేజ్ ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలో ఉండే ఈ విభాగంలో ఇడియమ్స్, సెంటెన్స్ కరెక్షన్, వొకాబ్యులరీ, సెంటెన్స్ రీ అరేంజ్మెంట్, వన్ వర్డ్ సబ్‌స్టిట్యూట్స్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. గ్రామర్‌కే పరిమితం కాకుండా..జనరల్ ఇంగ్లిష్ నైపుణ్యం పెంచుకోవాలి. ఇందుకోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, వాటిలో వినియోగిస్తున్న పదజాలం, వాక్య నిర్మాణం వంటి వాటిపై దృష్టిపెట్టాలి. న్యూమరికల్ ఎబిలిటీ ప్రిలిమ్స్‌లోని న్యూమరికల్ ఎబిలిటీ, మెయిన్‌లోని క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్‌కు సరితూగే విభాగంగానూ పేర్కొనొచ్చు. ఇందులో ప్రధానంగా అర్థమెటిక్ అంశాలైన పర్సంటేజెస్, నిష్పత్తులు, లాభ–నష్టాలు, నంబర్ సిరీస్, బాడ్‌మాస్ నియమాలపై పూర్తిగా పట్టుసాధించేలా ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా అనాలిసిస్లపైనా అవగాహన పెంచుకోవాలి. రీజనింగ్ ఇది కూడా ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలోనూ ఉంటుంది. ఇందులో మంచి మార్కుల సాధనకు కోడింగ్–డీకోడింగ్, బ్లడ్ రిలేషన్స్, డైరెక్షన్, సిలాజిజమ్ విభాగాలను ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్ ప్రిలిమ్స్ ప్రిపరేషన్‌తోపాటే మెయిన్‌లో అదనంగా ఉండే జనరల్ అవేర్నెస్, ఫైనాన్షియల్ అవేర్నెస్,కంప్యూటర్ నాలెడ్జ్ అంశాల ప్రిపరేషన్ కూడా సాగించాలి. ప్రిలిమ్స్ పూర్తయ్యాక మెయిన్ అదనపు అంశాలపై దృష్టి పెట్టాలనుకునే ఆలోచన సరికాదు.ఎందుకంటే..ప్రిలిమ్స్ ముగిసిన తర్వాత మెయిన్‌కు అందుబాటులో ఉండే సమయం చాలా తక్కువ. తక్కువ సమయంలో మెయిన్ సిలబస్ మొత్తం కవర్ చేయడం కష్ట సాధ్యంగా మారుతుంది. జనరల్ అవేర్నెస్/ఫైనాన్షియల్ అవేర్నెస్: ఈ విభాగంలో బ్యాంకింగ్ రంగం పరిణామాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన అబ్రివేషన్లు, పదజాలం, విధులు, కొత్త విధానాలు, కోర్ బ్యాంకింగ్ చట్టాలు, రిజర్వ్ బ్యాంకు విధులు వంటి వాటి గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్, జనరల్ నాలెడ్జ్లోనూ ఆర్థిక సంబంధ వ్యవహారాల (ఎకానమీ, ప్రభుత్వ పథకాలు)కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఈ విభాగానికి సంబంధించి ప్రధానంగా కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూటర్ స్ట్రక్చర్, ఇంటర్నెట్ సంబంధిత అంశాలు, పదజాలంపై దృష్టి పెట్టాలి. కీబోర్డ్ షాట్ కట్స్, కంప్యూటర్ హార్డ్‌వేర్ సంబంధిత అంశాల(సీపీయూ, మానిటర్, హార్డ్ డిస్క్ తదితర) గురించి తెలుసుకోవాలి. ఆన్లైన్ టెస్ట్‌పై అవగాహన ప్రిలిమ్స్, మెయిన్.. రెండు కూడా ఆన్లైన్ విధానంలో జరుగుతాయి. కాబట్టి ఆన్లైన్ టెస్ట్ విధానంపై అభ్యర్థులు అవగాహన పెంచుకోవాలి. దీనికి మార్గంగా గ్రాండ్ టెస్ట్‌లను ఎంచుకోవాలి. గ్రాండ్ టెస్ట్‌లకు ఆన్‌ౖలైన్ విధానంలో హాజరైతే సబ్జెక్ట్ నైపుణ్యాల్లో సామర్థ్యంతోపాటు, ఆన్లైన్ విధానంపైనా స్పష్టత ఏర్పడుతుంది. క్లర్క్ కొలువుతో.. డీజీఎం వరకు ► ఐబీపీఎస్ ద్వారా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్‌గా నియామకం ఖరారు చేసుకున్న అభ్యర్థులు భవిష్యత్తులో సీజీఎం లేదా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయి వరకు ఎదిగే అవకాశముంది. ప్రారంభంలో క్లర్క్‌గా నియమితులైన అభ్యర్థులకు ఆరు నెలలపాటు ప్రొబేషన్ పిరియడ్ ఉంటుంది. సింగిల్ విండో ఆపరేటర్, హెడ్ క్యాషియర్, స్పెషల్ అసిస్టెంట్, యూనివర్సల్ టెల్లర్, అగ్రికల్చర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఆరు నెలల ప్రొబేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుంటే.. పూర్తి స్థాయిలో నియామకం ఖరారవుతుంది. ► కనీసం మూడేళ్లు సర్వీసు పూర్తి చేసుకున్న తర్వాత బ్యాంకులు అంతర్గతంగా నిర్వహించే రాత పరీక్ష, ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తే.. ట్రైనీ ఆఫీసర్(ఎఎంజీఎస్–ఐఐ) హోదా లభిస్తుంది. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానెల్ విధానంలో ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారు నేరుగా జేఎంజీఎస్ స్కేల్–1 ఆఫీసర్‌గా పదోన్నతి పొందొచ్చు. ► క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించాక జేఏఐఐబీ, సీఏఐఐబీ కోర్సులు పూర్తి చేస్తే.. ఫాస్ట్ ట్రాక్ ప్రమోషన్ ఛానల్ ద్వారా మూడేళ్ల అనుభవంతో ట్రైనీ ఆఫీసర్‌గా తొలి పదోన్నతి పొంది.. ఆ తర్వాత ప్రతి మూడేళ్ల సీనియారిటీతో డీజీఎం హోదా వరకు చేరుకోవచ్చు. అంతేకాకుండా డీజీఎం హోదాలో మూడేళ్ల అనుభవంతో జీఎంగా.. మరో మూడేళ్ల అనుభవంతో సీజీఎంగా.. ఆ తర్వాత మూడేళ్ల అనుభవంతో డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ స్థాయికి చేరుకునే అవకాశం ఉంది. ఐబీపీఎస్ క్లర్క్ నోటిఫికేషన్–ముఖ్య సమాచారం ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. జూలై12–14, 2021లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మళ్లీ దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 07.10.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 27.10.2021 ► ఆన్లైన్ ప్రిలిమినరీ పరీక్ష: డిసెంబర్ 2021 ► ఆన్లైన్ మెయిన్ ఎగ్జామినేషన్: జనవరి/ఫిబ్రవరి 2022 ► ప్రొవిజినల్ అలాట్మెంట్: ఏప్రిల్ 2022 ► పూర్తి వివరాలకు వెబ్సైట్: www.ibps.in -
IBPS Clerks CWE-IV Model Paper
No. of Questions: 200 Maximum Marks: 200 Time: 2 Hours 157. The area of square is 6050 sq m. Then find the diagonal of square? 1) 110 m 2) 111.12 m 3) 124 m 4) 125 m 5) None of these 158. The total cost of 25 tables and 40 chairs is Rs. 9,600. What is the total price of 10 tables and 15 chairs? 1) Rs. 4,100 2) Rs. 4265.50 3) Rs. 5400 4) Cannot be determined 5) None of these 159. The area of a rectangle is twice the area of a triangle. The perimeter of the rectangle is 58cm. What is the area of the triangle? 1) 106cm2 2) 108cm2 3) 104cm2 4) Cannot be determined 5) None of these 160. 45% students from a college participated in a survey. What is the respective ratio between the number of students who did not participate in the survey to the number of students participated? 1) 9 : 11 2) 11 : 13 3) 12 : 13 4) 11 : 9 5) None of these 161. Which of the following is not a logical database structure? 1) Chain 2) Network 3) Tree 4) Relational 5) All of the above 162. Which of the following is not a standard MS office Edition? 1) CE 2) Advanced 3) Standard 4) Professional 5) None of these 163. Which device is used as the standard pointing device in a Graphical User Environment? 1) Keyboard 2) Mouse 3) Joystick 4) Track ball 5) All of the above 164. Which of the following is not a part of standard office suit? 1) File Manager 2) Image Editor 3) Database 4) Word Processor 5) None of these 165. Which of the following is a programming language for creating special programs like applets? 1) Java 2) Cable 3) Domain name 4) Net 5) Cobol 166. An online discussion group that allows direct "live" communication is known as ___ 1) WebCrawler 2) Chat group 3) Regional service provider 4) Hyperlink 5) E-mail 167. The other name of motherboard is: 1) Chip sheet 2) Computer board 3) System device 4) Central board 5) System board 168. The basic goal of the computer process is to convert data into ___ 1) Graphs 2) Tables 3) Files 4) Data 5) Information 169. To restart the computer which of the following combination of keys used? 1) Del + Ctrl 2) Backspace + Ctrl 3) Ctrl + Alt +Del 4) Insert +Esc 5) Esc +Ctrl 170. The storage devices used to compensate for the difference in rates of flow of data from one device to another is termed as ___ 1) Chip 2) Channel 3) Floppy 4) Call 5) Buffer 171. Which of the following companies is a leader in manufacture of Hard Disk Drives? 1) Samsung 2) IBM 3) Fujitsu 4) Seagate 5) Moratala 172. DSL is an example of a(n) ____ connection. 1) Network 2) Wireless 3) Slow 4) Cable 5) Broadband 173. ____ is data that has been organized or presented in a meaningful fashion. 1) A process 2) Software 3) Storage 4) Information 174. ____ is a set of computer programs used on a computer to help perform tasks. 1) An instruction 2) Software 3) Hardware 4) Memory 5) A processor 175. Any part of the computer that you can physically touch is called as ___ 1) Hardware 2) Software 3) A device 4) A peripheral 5) An application 176. Which of the following is not available on the Ruler of MS Word screen? 1) Tab stop box 2) Left Indent 3) Right Indent 4) Center Indent 5) All of these are available on ruler 177. ___ is the section of the CPU that selects, interprets and sees to the execution of program instructions. 1) Memory 2) Register unit 3) Control unit 4) ALU 5) System unit 178. Which was the world's first minicomputer and when was it introduced? 1) PDP-I, 1958 2) IBM System/36, 1960 3) PDP-II, 1961 4) VAX 11/780, 1962 5) PDP-I, 1963 179. Which of the following is a software package to implement a data base? 1) System analysis 2) DBMS 3) Database 4) DASD 5) File analysis 180. The permanent memory built into your computer is called ___ 1) ROM 2) CD-ROM 3) RAM 4) CPU 5) Mother board 181. What is a portion of a document in which you set certain page formatting options? 1) Page 2) Document 3) Section 4) Page Setup 5) Page layout 182. The term "push" and "pop" is related to the: 1) Array 2) Lists 3) Stacks 4) All of the above 5) None of these 183. www is based on which model? 1) Local server 2) Client server 3) 3 tier 4) World server 5) User server 184. Which of the following is not a domain name extension? 1) .mil 2) .org 3) .int 4) .com 5) All of the above 185. Which of the following TCP/IP protocol is used for transferring electronic mail messages from one machine to another? 1) FTP 2) SNMP 3) SMTP 4) RPC 5) HTTP 186. A processor that collects the transmissions from several communications media and sends them over a single line that operates at a higher capacity is called? 1) Multiplexor 2) Bridge 3) Hub 4) Router 5) None of these 187. Which of the following is used for manufacturing chips? 1) Control bus 2) Control unit 3) Parity unit 4) Semiconductor 5) Process unit 188. ____ defines the structure of a relation which consists of a fixed set of attribute-domain pairs. 1) Instance 2) Schema 3) Program 4) Super Key 5) Code 189. To produce high quality graphics (hardcopy) in color, you would use a(n): 1) RGB monitor 2) Plotter 3) Ink-jet printer 4) Laser printer 5) All of the above 190. What component would most likely cause a "parity error"? 1) Bad hard disk 2) Bad controller 3) Bad RAM 4) Bad software 5) Bad OS 191. _____ transforms one interface into another interface. 1) Software 2) Program 3) Data 4) File 5) Code 192. A URL can specify the IP address of the web ____ that houses a Web page? 1) server 2) client 3) page 4) user 5) e-mail recipient 193. The three basic categories of connection to the internet include all EXCEPT? 1) Direct connection 2) Dial-up 3) Broadband 4) Direct satellite 5) None of these 194. Hundreds of Universities, Government entities and Research labs have formed ____. 1) Internet 2) www 3) Internet2 4) TCP/IP 5) Intranet 195. Which of the following is not an example of hardware? 1) Scanner 2) Printer 3) Mouse 4) Monitor 5) Interpreter 196. A computer program that translates one program instructions at a time into machine language is called a/an ____ 1) Interpreter 2) CPU 3) Compiler 4) Simulator 5) RAM 197. What is the name of the display feature that highlights are of the screen which requires operator attention? 1) Pixel 2) Reverse video 3) Touch screen 4) Cursor 5) Note pad 198. The first digital computer built with IC chips: 1) IBM 7090 2) Apple - 1 3) VAX-10 4) Dell-1 5) IBM System / 360 199. Which of the following case does not exist in complexity theory? 1) Best case 2) Worst case 3) Average case 4) All cases 5) Null case 200. Which of the following American Computer Company is called big blue? 1) Microsoft 2) Compaq Corp 3) IBM 4) Tandy Stevenson 5) Samsung KEY: 157) 1; 158) 4; 159) 4; 160) 1; 161) 1; 162) 2; 163) 2; 164) 1; 165) 1; 166) 2; 167) 5; 168) 3; 169) 3; 170) 5; 171) 4; 172) 5; 173) 4; 174) 2; 175) 1; 176) 4; 177) 3; 178) 1; 179) 2; 180) 1; 181) 3; 182) 3; 183) 2; 184) 3; 185) 3; 186) 1; 187) 4; 188) 2; 189) 2; 190) 3; 191) 1; 192) 1; 193) 4; 194) 3; 195) 5; 196) 1; 197) 2; 198) 5; 199) 5; 200) 3. This Model paper is prepared by: K. Lalitha Bai, K.M. Jaya Rao, N.Vijayender Reddy, B.Ravipal Reddy, K.V. Gnana Kumar. -
IBPS క్లర్క్స్ CWE-IV మోడల్ పేపర్
157. The area of square is 6050 sq m. Then find the diagonal of square? 1) 110 m 2) 111.12 m 3) 124 m 4) 125 m 5) None of these 158. The total cost of 25 tables and 40 chairs is Rs. 9,600. What is the total price of 10 tables and 15 chairs? 1) Rs. 4,100 2) Rs. 4265.50 3) Rs. 5400 4) Cannot be determined 5) None of these 159. The area of a rectangle is twice the area of a triangle. The peri- meter of the rectangle is 58cm. What is the area of the triangle? 1) 106cm2 2) 108cm2 3) 104cm2 4) Cannot be determined 5) None of these 160. 45% students from a college participated in a survey. What is the respective ratio between the number of students who did not participate in the survey to the number of students participated? 1) 9 : 11 2) 11 : 13 3) 12 : 13 4) 11 : 9 5) None of these 161. Which of the following is not a logical database structure? 1) Chain 2) Network 3) Tree 4) Relational 5) All of the above 162. Which of the following is not a standard MS office Edition? 1) CE 2) Advanced 3) Standard 4) Professional 5) None of these 163. Which device is used as the standard pointing device in a Graphical User Environment? 1) Keyboard 2) Mouse 3) Joystick 4) Track ball 5) All of the above 164. Which of the following is not a part of standard office suit? 1) File Manager 2) Image Editor 3) Database 4) Word Processor 5) None of these 165. Which of the following is a programming language for creating special programs like applets? 1) Java 2) Cable 3) Domain name 4) Net 5) Cobol 166. An online discussion group that allows direct "live" communication is known as ___ 1) WebCrawler 2) Chat group 3) Regional service provider 4) Hyperlink 5) E-mail 167. The other name of motherboard is: 1) Chip sheet 2) Computer board 3) System device 4) Central board 5) System board 168. The basic goal of the computer process is to convert data into ___ 1) Graphs 2) Tables 3) Files 4) Data 5) Information 169. To restart the computer which of the following combination of keys used? 1) Del + Ctrl 2) Backspace + Ctrl 3) Ctrl + Alt +Del 4) Insert +Esc 5) Esc +Ctrl 170. The storage devices used to compensate for the difference in rates of flow of data from one device to another is termed as ___ 1) Chip 2) Channel 3) Floppy 4) Call 5) Buffer 171. Which of the following companies is a leader in manufacture of Hard Disk Drives? 1) Samsung 2) IBM 3) Fujitsu 4) Seagate 5) Moratala 172. DSL is an example of a(n) ____ connection. 1) Network 2) Wireless 3) Slow 4) Cable 5) Broadband 173. ____ is data that has been organized or presented in a meaningful fashion. 1) A process 2) Software 3) Storage 4) Information 5) Hard ware 174. ____ is a set of computer programs used on a computer to help perform tasks. 1) An instruction 2) Software 3) Hardware 4) Memory 5) A processor 175. Any part of the computer that you can physically touch is called as ___ 1) Hardware 2) Software 3) A device 4) A peripheral 5) An application 176. Which of the following is not available on the Ruler of MS Word screen? 1) Tab stop box 2) Left Indent 3) Right Indent 4) Center Indent 5) All of these are available on ruler 177. ___ is the section of the CPU that selects, interprets and sees to the execution of program instructions. 1) Memory 2) Register unit 3) Control unit 4) ALU 5) System unit 178. Which was the world's first minicomputer and when was it introduced? 1) PDP-I, 1958 2) IBM System/36, 1960 3) PDP-II, 1961 4) VAX 11/780, 1962 5) PDP-I, 1963 179. Which of the following is a software package to implement a data base? 1) System analysis 2) DBMS 3) Database 4) DASD 5) File analysis 180. The permanent memory built into your computer is called ___ 1) ROM 2) CD-ROM 3) RAM 4) CPU 5) Mother board 181. What is a portion of a document in which you set certain page formatting options? 1) Page 2) Document 3) Section 4) Page Setup 5) Page layout 182. The term "push" and "pop" is related to the: 1) Array 2) Lists 3) Stacks 4) All of the above 5) None of these 183. www is based on which model? 1) Local server 2) Client server 3) 3 tier 4) World server 5) User server 184. Which of the following is not a domain name extension? 1) .mil 2) .org 3) .int 4) .com 5) All of the above 185. Which of the following TCP/IP protocol is used for transferring electronic mail messages from one machine to another? 1) FTP 2) SNMP 3) SMTP 4) RPC 5) HTTP 186. A processor that collects the transmissions from several communications media and sends them over a single line that operates at a higher capacity is called? 1) Multiplexor 2) Bridge 3) Hub 4) Router 5) None of these 187. Which of the following is used for manufacturing chips? 1) Control bus 2) Control unit 3) Parity unit 4) Semiconductor 5) Process unit 188. ____ defines the structure of a relation which consists of a fixed set of attribute-domain pairs. 1) Instance 2) Schema 3) Program 4) Super Key 5) Code 189. To produce high-quality graphics (hardcopy) in color, you would use a(n): 1) RGB monitor 2) Plotter 3) Ink-jet printer 4) Laser printer 5) All of the above 190. What component would most likely cause a "parity error"? 1) Bad hard disk 2) Bad controller 3) Bad RAM 4) Bad software 5) Bad OS 191. _____ transforms one interface into another interface. 1) Software 2) Program 3) Data 4) File 5) Code 192. A URL can specify the IP address of the web ____ that houses a Web page? 1) server 2) client 3) page 4) user 5) e-mail recipient 193. The three basic categories of connection to the internet include all EXCEPT? 1) Direct connection 2) Dial-up 3) Broadband 4) Direct satellite 5) None of these 194. Hundreds of Universities, Government entities and Research labs have formed ____. 1) Internet 2) www 3) Internet2 4) TCP/IP 5) Intranet 195. Which of the following is not an example of hard ware? 1) Scanner 2) Printer 3) Mouse 4) Monitor 5) Interpreter 196. A computer program that translates one program instructions at a time into machine language is called a/an ____ 1) Interpreter 2) CPU 3) Compiler 4) Simulator 5) RAM 197. What is the name of the display feature that highlights are of the screen which requires operator attention? 1) Pixel 2) Reverse video 3) Touch screen 4) Cursor 5) Note pad 198. The first digital computer built with IC chips: 1) IBM 7090 2) Apple - 1 3) VAX-10 4) Dell-1 5) IBM System / 360 199. Which of the following case does not exist in complexity theory? 1) Best case 2) Worst case 3) Average case 4) All cases 5) Null case 200. Which of the following American Computer Company is called big blue? 1) Microsoft 2) Compaq Corp 3) IBM 4) Tandy Stevenson 5) Samsung KEY: 157) 1; 158) 4; 159) 4; 160) 1; 161) 1; 162) 2; 163) 2; 164) 1; 165) 1; 166) 2; 167) 5; 168) 3; 169) 3; 170) 5; 171) 4; 172) 5; 173) 4; 174) 2; 175) 1; 176) 4; 177) 3; 178) 1; 179) 2; 180) 1; 181) 3; 182) 3; 183) 2; 184) 3; 185) 3; 186) 1; 187) 4; 188) 2; 189) 2; 190) 3; 191) 1; 192) 1; 193) 4; 194) 3; 195) 5; 196) 1; 197) 2; 198) 5; 199) 5; 200) 3. -
IBPS క్లర్క్స్ CWE-IV మోడల్ పేపర్
ENGLISH LANGUAGE Directions (Q. No. 1-10): Read the following passage carefully and answer the questions given below it. Certain words have been printed in bold to help you locate them while answering some of the questions. In democratic countries men and women are equal before the law and have a voice and choice in deciding how and by whom they shall be governed. But the sharing of money which means the sharing of food grains and clothing and shelter and knowledge and other such essentials is still very unfair. It is a thus a known fact that all men are born equal but their bank accounts are not equal. On one hand some few people live in luxury, on the other hand, many have not even enough to eat and drink and wear. Even in the richest of the world's cities thousands of people live in miserable surroundings. There are many families of four, five or six persons who live in a single room; in this room they are sleep and dress and wash and eat their meals; in this room they are born, and in this same room they grow up and die. And they live like this not by choice or for fun, but because they are too poor to afford another room. It is, I think, clear that until and unless everyone gets his or her proper share of necessary and delightful things, our culture and civilization will be far from perfect. 1. What is the advantage of democracy? 1) Men and women are unequal before law 2) People have a choice regarding luxuries 3) Bank accounts can be maintained 4) They can choose their leaders 5) They are part of the whole 2. What is the contrast brought out by the author? 1) People have choice 2) Men and women are equal 3) Few people live in luxury 4) Sharing of money is unfair 5) People can elect their leaders 3. What did the author say about rich nations? 1) They are not devoid of people living in miserable conditions 2) They have all rich people living 3) People are living in poverty 4) They can afford anything 5) They need not abide law 4. Ideal civilization can be achieved 1) When men and women are treated equal 2) When law does not take action 3) When people live by showing their might 4) When everyone gets his share of things 5) When people die in misery Directions (Q. No. 5-7): Choose the word which is MOST OPPOSITE in meaning to the word printed in bold as used in the passage. 5. Perfect 1) Just 2) Fair 3) Ideal 4) Wrong 5) Great 6. Proper 1) Right 2) Apt 3) Apposite 4) Rude 5) Decent 7. Afford 1) Manage 2) Paucity 3) Dearth 4) Direction 5) Dissent Directions (Q. No. 8-10): Choose the word which is MOST SIMILAR in meaning to the word printed in bold as used in the passage. 8. Delightful 1) Enjoyable 2) Disgusting 3) Sordid 4) Repulsive 5) Foul 9. Governed 1) Garner 2) Acquire 3) Ruled 4) Plain 5) State 10. Miserable 1) Depressed 2) Digest 3) Digress 4) Divest 5) Divulge Directions (Q. No. 11-15): Each question below has a blank, each blank indicating that something has been omitted. Choose the word from the five options for each blank that best fits the meaning of the sentence as a whole. 11. I tried to persuade her, but she refuses to ____ me. 1) listen to 2) hear to 3) heard 4) listened 5) hearing 12. Did they like the ____? 1) travel 2) journey 3) more 4) go 5) through 13. You're already dark. I'm afraid black clothes may not ___ you well. 1) fitness 2) suitable 3) suit 4) fit 5) matching 14. We're _____ for more orders very soon. 1) wait 2) waits 3) expect 4) waiting 5) expecting 15. They ______ to accept the compensation offered to them. 1) deny 2) refusing 3) refused 4) reject 5) neglected Directions (Q. No. 16-20): In each question below a sentence with four words printed in bold type is given these are numbered as (1), (2), (3) and (4). One of these four words may be either wrongly spelt or inappropriate in the context of the sentence. Find out the word which is wrongly spelt or inappropriate, if any. The number of that word is your answer. If all the four words are correctly spelt and also appropriate in the context of the sentence, mark (5) i.e. 'All Correct as your answer.' 16. He (1) backed up (2) the manager's (3) proposal. (4) All Correct (5) 17. The last round of (1) negotiations came (2) to a sudden close with the note of (3) renewed agitation. (4) All Correct (5) 18. Many (1) working woman (2) are unhappy at the lack of (3) childcare facilities.(4) All Correct (5) 19. Sridevi is so self-effusing (1) that in such a (2) big crowd, you cannot (3) easily notice (4) her. All Correct (5) 20. Though (1) she was very tempted to reveal (2) the secret she exercised (3) some free. (4) All Correct (5) Directions (Q. No. 21-25): Read each sentence to find out whether there is any grammatical mistake/ error in it. The error, if any, will be in one part of the sentence. Mark the number of that part with error as your answer. If there is 'No error', mark (5) as your answer. 21. A clear understanding of the various benefits of (1)/ getting trained in different skills (2)/ are necessary to be able to (3)/ appreciate programs of this kind. (4)/ No error (5) 22. When we reached (1)/ the town (2)/ we found so many filth (3)/ all around the town. (4)/ No error (5) 23. To get profit (1)/ always remember that (2)/ the price of the articles you sell (3)/ should be more than the articles you buy. (4)/ No error (5) 24. My friend said that (1)/ he is hardly pressed for money (2)/ and so cannot (3)/ help me financially. (4)/ No error (5) 25. None of the seats (1)/ in the auditorium (2)/ are available (3)/ for occupation at present. (4)/ No error (5) Directions (Q. No. 26 - 30): Which of the phrases (1), (2), (3) and (4) given below each sentence should replace the phrase printed in bold in the sentence to make it grammatically correct? If the sentence is correct as it is given and no correction is required, mark (5) as the answer. 26. There was an alteration between the ruling party members and opposition members. 1) altercation 2) alternative 3) alternate 4) substitute 5) No correction required 27. A collector is one in a district. 1) one and only 2) all in one 3) all in all 4) only 5) No correction required 28. Most computer scientists are believing that computers of tomorrow will have near human capacity to reason. 1) is believing 2) had believing 3) believe 4) was believing 5) No correction required 29. India has become an independent country at the midnight of 15th August 1947. 1) August 15th 1947 2) 1947 August 15th 3) 1947, 15th August 4) 15 August 1947 5) No correction required 30. He stressed on the important of careful driving. 1) on the importantly 2) on the importance 3) the importance 4) upon importance 5) No correction required Directions (Q. No. 31-40): In the following passage there are blanks, each of which has been numbered. These numbers are printed below the passage and against each, five words/ phrases are suggested, one of which fits the blank appropriately. Find out the appropriate word/ phrase in each case and mark your answer. Prejudice in its ordinary and ___ (31) sense, is prejudging any question without having ___ (32) examined it, and adhering to our opinion upon it through ignorance and malice, in spite of every ____(33) to the contrary. The little that we know has a strong alloy of misgiving and uncertainty in it. The mass of things of which we have no means of ___ (34), but of which we form a blind and ___ (35) opinion as if we were thoroughly ___ (36) with them is monstrous. Prejudice is the child of ignorance. Sometimes our actual knowledge falls short of our ___ (37) to know. The absence of proof, instead of suspending our judgment only gives us an ___(38) of making things out according to our wishes and ___(39). Ignorance here is a black canvass on which we paint objects black or white, magnify or ____(40) them at our option. 31. 1) legal 2) illegal 3) legible 4) illegible 5) literal 32. 1) sufficiently 2) fancies 3) evidence 4) acquainted 5) desire 33. 1) confident 2) opportunity 3) goal 4) fancies 5) evidence 34. 1) desire 2) judging 3) guide 4) diminish 5) adequate 35. 1) swayed 2) scornful 3) finer 4) confident 5) backing 36. 1) desire 2) ambitious 3) acquainted 4) good-will 5) opportunity 37. 1) goal 2) fancies 3) desire 4) adequate 5) sufficiently 38. 1) adequate 2) evidence 3) opportunity 4) confidence 5) desire 39. 1) whims 2) fancies 3) impulses 4) wish 5) likes 40. 1) desire 2) modification 3) diminish 4) neglect 5) judge Directions (Q. No. 41-45): In each question below are given some statements followed by four conclusions numbered I, II, III and IV. You have to take the given statements to be true even if they seem to be at variance with commonly known facts and then decide which of the given conclusions logically follows from the given statements, disregarding commonly known facts. 41. Statements: Some cruel animals are papers No paper is tree All trees are ways Conclusions: I: No cruel animal is tree II: some ways are trees III: Some papers are cruel animals IV: Some cruel animals are trees 1) I and II Only 2) II, III and IV only 3) Only either I or IV and III 4) I, II and III only 5) Either I or IV and II and III follow. 42. Statements: Some dogs are rats All rats are trees Some trees are not dogs Conclusions: I: Some trees are dogs II: All dogs are trees III: All rats are dogs IV: All trees are dogs 1) None follows 2) Only I follows 3) Only I and II follow 4) Only II and III follow 5) All follow 43. Statements: All lions are ducks No duck is a horse All horses are fruits Conclusions: I: No lion is a horse II: Some fruits are horses III: Some ducks are lions IV: Some lions are horses 1) All follow 2) Only either I or II and both III and IV follow 3) Only either I or IV and both II and III follow 4) Only either I or IV and II follow 5) Only I, II and III follow 44. Statements: Some ice are rings No ring is paint Some rings are gold Conclusions: I: No any gold is paint II: No any ice is gold III: Some rings are paints IV: All golds are rings 1) Only I and III follow 2) Only I and II follow 3) Only III and IV follow 4) Only either II and III follow 5) None of these 45. Statements: All gates are flowers Some gates are fruits Some flowers are clips Conclusions: I: Some flowers are fruits II: Some clips are fruits III: Some clips are gates IV: No any flower is fruit 1) Only I follows 2) Only I and IV follow 3) Only II and IV follow 4) Only I and III follow 5) None of these Directions (Q. No. 46 - 50): Study carefully the following arrangement of letters, digits and symbols to answer the following questions. R Y 8 = S £ d E G M ¤ 7 $ J F 9 K L b @ W Q 1 3 # C D © 46. Four of the following five are alike in a certain way based on the positions of the elements in the above arrangement and hence form a group. Which one does not belong to the group? 1) 8YCD 2) £S13 3) RS©3 4) £E1W 5) = #8C 47. How many such symbols are there in the above arrangement each of which is either immediately followed by a number or immediately preceded by a letter, but not both? 1) Nil 2) 1 3) 2 4) 3 5) None of these 48. '8YS' is to 'EG£' in the same way as 'FJK' is to 1) @WL 2) WQb 3) @3Q 4) @WK 5) None of these 49. How many such letters are there each of which is either immediately followed by a number or immediately preceded by a symbol, but not both? 1) 4 2) 5 3) 6 4) 7 5) None of these 50. How many such numbers are there each of which is either immediately followed by a symbol or immediately preceded by a letter, but not both? 1) 2 2) 4 3) 3 4) 5 5) None of these Directions (Q. No. 51-55): Read each statement carefully and answer the following questions: 51. Which of the following expressions will be true if the expression R > O = A > S < T as definitely true? 1) O > T 2) S < R 3) T > A 4) S = O 5) T < R 52. Which of the following symbols should replace the questions mark (?) in the given expression in order to make the expression 'P > A' as well as 'T< L' definitely true? P > L ? A > N = T 1) > 2) < 3) ³ 4) = or < 5) Either > or < 53. Which of the following symbols should be placed in the blank spaces respectively (in the same order from left to right) in order to complete the given expression in such a manner that makes the expressions 'B>N' as well as 'D< L' definitely true? B __ L ___O __ N __ D 1) =, =, <, < 2) >, <, =, > 3) >, <, =, = 4) >, =, =, < 5) >, =, >, > 54. Which of the following should be placed in the blank spaces respectively (in the same order from left to right) in order to complete the given expression in such a manner that makes the expression 'A < P' definitely false? ___ < ___ < ___ > ___ 1) L, N, P, A 2) L, A, P, N 3) A, L, P, N 4) N, A, P, L 5) P, N, A, L 55. Which of the following symbols should be placed in the blank spaces respectively (in the same order from left to right) in order to complete the given expression in such a manner that makes the expression 'F > N' and 'U > D' definitely true? F __ O __ U __ N __ D 1) <, <, >, = 2) <, =, =, > 3) <, =, =, < 4) >, =, =, > 5) >, >, =, < Directions (Q. No. 56 - 60): Study the following information carefully and answer the questions given below: A, B, C, D, E, G and I are seven friends who study in three different standards namely 5th, 6th and 7th such that not less than two friends study in the same standard. Each friend also has a different favorite subject namely History, Civics, English, Marathi, Hindi, Mathematics and Economics but not necessarily in the same order. A likes Mathematics and studies in the 5th standard with only one other friend who likes Marathi. I studies with two other friends. Both the friends who study with I like languages (Here languages include only Hindi, Marathi and English). D Studies in the 6th standard with only one person and does not like Civics. E studies with only one friend. The one who likes History does not study in 5th or 6th standard. E does not like languages. C does not like English, Hindi or Civics. 56. Which combination represents E's favourite subject and the standard in which he studies? 1) Civics and 7th 2) Economics and 5th 3) Civics and 6th 4) History and 7th 5) Economics and 7th 57. Which of the following is I's favourite subject? 1) History 2) Civics 3) Marathi 4) Either English or Marathi 5) Either English or Hindi 58. Which of the following is definitely correct? 1) G in 6th 2) C in 6th 3) E in 5th 4) D in 5th 5) B in 7th 59. Which of the following is definitely correct? 1) I and Hindi 2) G and English 3) C and Marathi 4) B and Hindi 5) E and Economics 60. Which of the following subjects does G like? 1) Either Mathematics or Marathi 2) Either Hindi or English 3) Either Hindi or Civics 4) Either Hindi or Marathi 5) Either Civics or Economics Directions (Q. No. 61 - 65): Study the information and answer the following questions: In a certain code language 'economics is not money' is written as 'ka la ho ga'; 'demand and supply economics' is written as 'mo ta pa ka'; 'money makes only part' is written as, 'zi la ne ki'; 'demand makes supply economics' is written as, 'zi mo ka ta'. 61. What is the code for 'money' in the given code language? 1) ga 2) mo 3) pa 4) ta 5) la 62. What is the code for 'supply' in the given code language? 1) Only ta 2) Only mo 3) Either pa or mo 4) Only pa 5) Either mo or ta 63. What could be the code for 'demand only more' in the given code language? 1) xi ne mo 2) mo zi ne 3) ki ne mo 4) mo zi ki 5) xi ka ta 64. What may be the possible code for 'work and money' in the given code language? 1) pa ga la 2) pa la tu 3) mo la pa 4) tu la ga 5) pa la ne 65. What is the code for 'makes' in the given code language? 1) mo 2) pa 3) ne 4) zi 5) ho Directions (Q. No. 66 - 70): Read the information carefully and answer the following questions: If A + B means A is the father of B If A × B means A is the sister of B If A $ B means A is the wife of B If A % B means A is the mother of B If A ÷ B means A is the son of B 66. What should come in place of the question mark, to establish that J is the brother of T in the expression? J ÷ P % H ? T % L 1) × 2) ÷ 3) $ 4) Either ÷ or × 5) Either + or ÷ 67. Which among the given expression indicate the M is the daughter of D? 1) L % R $ D + T × M 2) L + R $ D + M × T 3) L % R % D + T ÷ M 4) D + L $ R × M + T 5) L $ D ÷ R % M ÷ T 68. Which among the following options is true if the expression ' I + T % J × L ÷ K' is definitely true? 1) L is the daughter of T 2) K is the son-in-law of I 3) I is the grandmother of L 4) T is the father of J 5) J is the brother of L 69. Which among the following expression of true if Y is the son of X is definitely false? 1) W % L × T × Y ÷ X 2) W + L × T × Y ÷ X 3) X + L × T × Y ÷ W 4) W $ X + L + Y + T 5) W % X + T × Y ÷ L 70. What should come in place of the question mark, to establish that T is the sister-in-law of Q in the expression? R % T × P ? Q + V 1) ÷ 2) % 3) × 4) $ 5) Either $ or × KEY: 1) 4 2) 3 3) 1 4) 4 5) 4 6) 4 7) 2 8) 1 9) 3 10) 1 11) 1 12) 2 13) 3 14) 5 15) 3 16) 2 17) 3 18) 2 19) 1 20) 4 21) 3 22) 3 23) 4 24) 2 25) 3 26) 1 27) 3 28) 3 29) 4 30) 3 31) 5 32) 1 33) 5 34) 2 35) 4 36) 3 37) 3 38) 3 39) 2 40) 3 41) 5 42) 2 43) 5 44) 5 45) 1 46) 5 47) 5 48) 1 49) 5 50) 4 51) 2 52) 1 53) 5 54) 5 55) 4 56) 3 57) 1 58) 5 59) 3 60) 2 61) 5 62) 5 63) 1 64) 2 65) 4 66) 1 67) 2 68) 2 69) 4 70) 4