inter national
-
ఐర్లాండ్ ప్రధానిగా భారత సంతతికి చెందిన వ్యక్తి
-
అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రతాప్
సఖినేటిపల్లి : భువనేశ్వర్‌లో సోమవారం జరగునున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి సఖినేటిపల్లికి చెందిన కవి, రచయిత, తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ కత్తిమండ ప్రతాప్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు నిర్వాహకుల నుంచి సమాచారం వచ్చినట్టు ఆదివారం తెలిపారు. సామాజిక, హాస్య ఇతివృత్తాలతో ఈ కవి సమ్మేళనం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.