అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రతాప్‌ | inter national poitiers meeting ..pratap | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ కవి సమ్మేళనానికి ప్రతాప్‌

Published Sun, Dec 25 2016 9:58 PM | Last Updated on Tue, Sep 18 2018 7:36 PM

inter national poitiers meeting ..pratap

సఖినేటిపల్లి :
భువనేశ్వర్‌లో సోమవారం జరగునున్న అంతర్జాతీయ కవి సమ్మేళనానికి సఖినేటిపల్లికి చెందిన కవి, రచయిత,  తెలుగు రక్షణ వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కత్తిమండ ప్రతాప్‌కు ఆహ్వానం అందింది. ఈ మేరకు నిర్వాహకుల నుంచి సమాచారం వచ్చినట్టు ఆదివారం తెలిపారు. సామాజిక, హాస్య ఇతివృత్తాలతో ఈ కవి సమ్మేళనం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement