రూ.72 లక్షలతో ధనగణపతి
గుంటూరు : గుంటూరు నగరంలోని ఆర్ అగ్రహారంలో వాసవీ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం వినాయక విగ్రహానికి రూ.72 లక్షలతో ధనగణపతి అలంకారం చేశారు. విషయం పట్టణంలో ప్రచారం జరగడంతో భక్తులు అధిక సంఖ్యలో విగ్రహాన్ని సందర్శిస్తున్నారు.