లక్కీ చాన్స్..
‘కాంచన’ ఫేమ్ లక్ష్మీరాయ్ తెలుగు, తమిళ భాషల్లో నిలదొక్కుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఆమెకు లక్కీగా హిందీలో నటించే అవకాశం వచ్చింది. అది కూడా మురుగుదాస్ లాంటి పెద్ద దర్శకుడి సినిమా. సోనాక్షి సిన్హాతో ఆయన తీస్తున్న ‘అకిరా’లో లక్ష్మీరాయ్ అతిథిపాత్ర చేస్తున్నారు.