latish reddy
-
లతీష్‌రెడ్డిని పరామర్శించిన జగన్
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా పార్టీ నేత నన్నపనేని సుధ భర్త లతీష్‌రెడ్డిని పరామర్శించారు. ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన లతీష్‌రెడ్డి ఇక్కడి స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగన్‌తోపాటు మరో నేత అయోధ్య రామిరెడ్డి కూడా ఆసుపత్రికి వెళ్లి లతీష్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. -
లతీష్‌రెడ్డిని పరామర్శించిన జగన్
హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం సాయంత్రం గుంటూరు జిల్లా పార్టీ నేత నన్నపనేని సుధ భర్త లతీష్‌రెడ్డిని పరామర్శించారు. ఇటీవల రోడ్డుప్రమాదంలో గాయపడిన లతీష్‌రెడ్డి ఇక్కడి స్టార్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. జగన్‌తోపాటు మరో నేత అయోధ్య రామిరెడ్డి కూడా ఆసుపత్రికి వెళ్లి లతీష్‌రెడ్డి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని వారిద్దరూ ఈ సందర్భంగా ఆకాంక్షించారు. -
రోడ్డు ప్రమాదంలో నన్నపనేని అల్లుడికి గాయాలు
హైదరాబాద్: కారు అదుపుతప్పి రోడ్డు పక్కనున్న కాలువలో పడిపోయిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అల్లుడు, వైఎస్సార్సీపీ నేత సుధ భర్త లతీష్‌రెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. లతీష్‌రెడ్డి డ్రైవర్‌తో కలిసి గుంటూరు నుంచి హైదరాబాద్‌కు జైలో కారులో వస్తున్నారు. సోమవారం ఉదయం వేగంగా వచ్చిన కారు కొత్తగూడెం వద్ద వంతెనపై అదుపుతప్పి పడిపోయింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న లతీష్‌రెడ్డి కాలికి, తలకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను హయత్‌నగర్‌లోని సన్‌రైజ్ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం అక్కడి నుంచి అమీర్‌పేటలోని స్టార్ ఆసుపత్రికి తరలించారు. -
YSRCP నేత లతీష్ రెడ్డికి గాయాలు
-
కారు బోల్తా, నన్నపనేని అల్లుడికి గాయాలు
హైదరాబాద్ : హైదరాబాద్ కొత్తగూడ సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత నన్నపనేని సుధా భర్త లతీష్ రెడ్డి గాయపడ్డారు. కారు అదుపు తప్పి బ్రిడ్జిని ఢీకొని పైనుంచి కిందకు పడిపోయింది. లతీష్ రెడ్డి విజయవాడ నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో గాయపడిన ఆయనను చికిత్స నిమిత్తం సమీప ప్రయివేటు ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ కూడా గాయపడ్డాడు. నన్నపనేని సుధా...టీడీపీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి కుమార్తె. ప్రమాద వార్త తెలుసుకున్న నన్నపనేని హుటాహుటీన ఆస్పత్రికి వెళ్లారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.