ఎల్బీ నగర్ ఏసీపీ సీతారామ్ సస్పెన్షన్
హైదరాబాద్: హైదరాబాద్ ఎల్బీ నగర్ ఏసీపీగా పనిచేస్తున్న సీతారామ్‌ను సస్పెండ్ చేశారు. సివిల్ వివాదాలకు సంబంధించిన సీతారామ్‌పై పలు ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఉన్నతాధికారులు విచారణ చేశారు. సీతారామ్‌ను సస్పెండ్ చేస్తూ తెలంగాణ డీజీపీ అనురాగ్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.