Malabar gold and diamonds showroom
-
మలబార్ గోల్డ్ & డైమండ్స్‌ను ప్రారంభించిన జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి
-
నిజామాబాద్‌లో మలబార్ గోల్డ్ షోరూం
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ పట్టణంలో తన నూతన షోరూంను సోమవారం ప్రారంభించింది. సినీ నటి తమన్న చేతుల మీదుగా షోరూం ఆరంభమైంది. తక్కువ బరువుతో ఆకర్షణీయంగా ఉండే ఫ్యాషనబుల్, ఫ్యూజన్, ట్రెడిషనల్ ఆభరణాలను ‘మైన్’ పేరిట అందిస్తుండగా.. ‘ఎరా’ పేరిట కళాత్మకంగా ఉండే అన్–కట్ డైమండ్స్‌ను ఇక్కడ అందిస్తున్నట్లు గ్రూప్ చైర్మన్ ఎం.పీ అహ్మద్ అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ప్రతి రూ.15వేల కొనుగోలుపై ఒక బంగారు నాణాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు. -
భీమవరంలో సందడి చేసిన కాజల్
ఏలూరు: ప్రముఖ టాలీవుడ్ నటి కాజల్ ఆదివారం భీమవరం పట్టణంలో సందడి చేశారు. పట్టణంలో ప్రముఖ నగల షాపు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం శాఖను ఆమె ప్రారంభించారు. కాజల్‌ను చూసేందుకు ఆమె అభిమానులు భారీగా తరలివచ్చారు. దాంతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం పరిసర ప్రాంతాలు కాజల్ అభిమానులతో కిక్కిరిసి పోయాయి. కాజల్ వస్తున్న సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దాంతో భీమవరం పట్టణంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది.