భీమవరంలో సందడి చేసిన కాజల్ | Actress Kajal Agarwal inaugurated Malabar gold and diamonds showroom in Bhimavaram | Sakshi
Sakshi News home page

భీమవరంలో సందడి చేసిన కాజల్

Aug 3 2014 12:19 PM | Updated on Oct 30 2018 5:58 PM

భీమవరంలో సందడి చేసిన కాజల్ - Sakshi

భీమవరంలో సందడి చేసిన కాజల్

ప్రముఖ టాలీవుడ్ నటి కాజల్ ఆదివారం భీమవరం పట్టణంలో సందడి చేశారు.

ఏలూరు: ప్రముఖ టాలీవుడ్ నటి కాజల్ ఆదివారం భీమవరం పట్టణంలో సందడి చేశారు. పట్టణంలో ప్రముఖ నగల షాపు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం శాఖను ఆమె ప్రారంభించారు. కాజల్ను చూసేందుకు ఆమె అభిమానులు  భారీగా తరలివచ్చారు. దాంతో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ షోరూం పరిసర ప్రాంతాలు కాజల్ అభిమానులతో కిక్కిరిసి పోయాయి. కాజల్ వస్తున్న సందర్భంగా ట్రాఫిక్ పోలీసులు పట్టణంలో ఎటువంటి చర్యలు చేపట్టలేదు. దాంతో భీమవరం పట్టణంలో తీవ్రంగా ట్రాఫిక్ జామ్ అయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement