
మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ నిజామాబాద్ పట్టణంలో తన నూతన షోరూంను సోమవారం ప్రారంభించింది. సినీ నటి తమన్న చేతుల మీదుగా షోరూం ఆరంభమైంది. తక్కువ బరువుతో ఆకర్షణీయంగా ఉండే ఫ్యాషనబుల్, ఫ్యూజన్, ట్రెడిషనల్ ఆభరణాలను ‘మైన్’ పేరిట అందిస్తుండగా.. ‘ఎరా’ పేరిట కళాత్మకంగా ఉండే అన్–కట్ డైమండ్స్‌ను ఇక్కడ అందిస్తున్నట్లు గ్రూప్ చైర్మన్ ఎం.పీ అహ్మద్ అన్నారు. ప్రారంభోత్సవ ఆఫర్ కింద ప్రతి రూ.15వేల కొనుగోలుపై ఒక బంగారు నాణాన్ని ఉచితంగా ఇస్తున్నట్లు ప్రకటించారు.
Comments
Please login to add a commentAdd a comment