జిల్లా స్థాయి సైన్స్ సెమినార్కు మమత ఎంపిక
పెద్దమందడి: జిల్లా స్థాయి సైన్స్ సెమినార్కు పెద్దమందడి మండలంలోని జగత్పల్లి జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన మమ త ఎంపికైనట్లు హెచ్ ఎం తిరుపతిరెడ్డి, గైడ్ టీచర్ మల్లిఖార్జున్ తెలిపారు. మంగళవారం వనపర్తిలోని బా లుర ఉన్నత పాఠశాల్లో నిర్వహించిన డివి జన్స్థాయి సైన్స్ సెమినార్లో జగత్పల్లి వి ద్యార్థి మమత చక్కటి ప్రతిభ కనబర్చడం తో జిల్లాస్థాయి సైన్స్ మేళాకు అధికారులు ఎంపిక చేశారన్నారు. విద్యార్థి మమతను ఉపాధ్యాయ బృందం అభినందించారు.