mysterious condition
-
ఆ వ్యాధికి చికిత్సే లేదా?
-
గన్ మిస్‌ఫైర్.. సెక్యూరిటీ గార్డు మృతి
విశాఖపట్నం: అక్యయపాలెం శంకవానిపాలెంలో గణేశ్ రావు అనే సెక్యూరిటీ గార్డు అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. రైటర్ సేఫ్ గార్డ్ సెక్యూరిటీ ఏజెన్సీ కార్యాలయంలో గణేశ్‌రావు విధులు నిర్వహిస్తున్నాడు. అయితే గన్ మిస్‌ఫైర్ వల్లే ఈ ప్రమాదం జరిగిందంటూ కార్యాలయ సిబ్బంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, సంఘటనా స్థలికి పోలీసులు రాకుండానే అతని మృతదేహన్ని కేజీహెచ్‌కు తరలించినట్టు సమాచారం.