చరిత్రలో ఈ రోజు
నికరాగువా దేశం... సెంట్రల్ అమెరికా ఫెడరేషన్ నుంచి స్వాతంత్య్రాన్ని ప్రకటించుకున్న రోజు (1838) అడాల్ఫ్ హిట్లర్ మరణించిన రోజు (1945). రెండవ ప్రపంచ యుద్ధంలో రష్యా దళాలు బెర్లిన్ వీథుల్లో స్వైరవిహారం చేస్తున్న సమాచారం అందుకున్న హిట్లర్ తాను తలదాచుకున్న ఫరెర్ బంకర్లోనే తుపాకీతో కాల్చుకుని మరణించాడు.