palamaneru market
-
పలమనేరు మార్కెట్లో కొండచిలువ!!
-
పలమనేరు మార్కెట్లో కొండచిలువ!!
మామూలుగా అయితే అక్కడ ఎర్రటి టమోటా పళ్లు కనపడుతుంటాయి. కానీ ఉన్నట్టుండి ఓ పెద్ద కొండచిలువ ఆ టమోటాల మధ్య ప్రత్యక్షమైంది. అది కూడా చిన్న, చితకదేమీ కాదు.. ఏకంగా 12 అడుగుల పొడవుంది. చిత్తూరు జిల్లా పలమనేరులోని టమోటా మార్కెట్లో ఈ కొండచిలువ మంగళవారం ఉదయం కలకంల సృష్టించింది. ఒక్కసారిగా అంత పెద్ద కొండచిలువ కనపడటంతో దాన్ని చూసిన రైతులు ఒక్కసారిగా పరుగులు తీశారు.