‘పార్క్’లో ఆకృతి..
సోమాజిగూడ: ‘ఆకృతి ఎలైట్’ఎగ్జిబిషన్ శుక్రవారం సోమాజిగూడ పార్క్ హోటల్లో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి వర్ధమాన నటి పూజశ్రీ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆదివారం వరకు ఈ ప్రదర్శన జరగనున్నట్లు నిర్వాహకురాలు శశినెహతా తెలిపారు.