కిక్.. క్లిక్..
రాయదుర్గంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్లో ఫొటో ఎక్స్పో-2015 శనివారం ప్రారంభమైంది. సినీనటి మంచు లక్ష్మి ఈ ఎక్స్పోను ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడే ఉన్న అధునాతన బైక్ దగ్గర నిల్చుని ఫొటోకు ఫోజులిచ్చారు.
- రాయదుర్గం