డయాబెటిస్‌కి ఆయుర్వేద చికిత్స
ఎవరు చెప్పారు! డయాబెటిస్ జీవితాంతం సమస్య అని. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద మీ కొరకు తీసుకుని వచ్చింది ప్రపంచ ప్రామాణికమైన అత్యున్నత వైద్యం. దీనితో మీ సమస్యలు పరిష్కారం. ఈరోజు భారతదేశంలో ప్రతి వందమందిలో 14 మంది డయాబెటిస్ బారినపడుతున్నారు.
నిత్యం వాడే షుగరు వ్యాధి నిరోధక పాశ్చాత్య రసాయనాలు చర్మం మీదమచ్చలు తలనొప్పి, జీర్ణ సంబంధిత బాధలు మరియు అవాంఛిత ప్రక్రియలు కలుగుతాయి.
ఆయుర్వేదం ఎంత ప్రాభవమైనదో, అంత శాశ్వతమైనది. ఇప్పుడు స్టార్ ఆయుర్వేద సరికొత్త ఫార్ములాతో మీ ముందుకు వచ్చింది. ప్రకృతిలో ఉన్న వనమూలికల నుంచి 36 సం॥అనుభవం తో లక్షలమంది పేషెంట్లకు ఉపశమనం కలిగించిన మందులు ఇప్పుడు మీ అందుబాటులోకి వచ్చింది.
మీరు ఎన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నారు. ఇది అనువంశీకమా లేదా మానసిక ఒత్తిడి వల్ల వచ్చిందా? రోగ లక్షణాలకు మీ వ్యాధి తీవ్రతకు మా నైపుణ్యాలైన డాక్టర్లు ఆమూలాగ్రం పరిశీలించి, మీకు మందులు ఇవ్వబడతాయి.
ఈ మందులు మొదలుపెట్టాక వాటిని మెల్లమెల్లగా పాశ్చత్య రసాయనిక మందులు తగ్గించబడతాయి.
ఈ అత్యాధునిక ఫార్ములాతో కూడిన మందులు వలన మీకు సరికొత్త జీవితం ఖాయం. డయాబెటిస్‌ను వ్యాధిగా భావించండి. ఎందుకు అంటే అది కేవలం మీరు చేయవలసిన జీవిత విధానాల మార్పులను సూచిస్తుంది. మీ జీవితంలో మార్పును తీసుకువచ్చి దానిని కంట్రోలులో ఉంచడమేకాదు. ప్రిడయాబెటిస్ చికిత్స (Prediabetes treatment)తో పూర్తిగా తగ్గించవచ్చు.
ఉదా॥అత్యాధునిక స్టార్ ఆయుర్వేద మందులతో పాటు, పీచు పదార్థాలు అధికంగా తీసుకోవడం, ఉప్పు, చక్కర సంబంధిత పదార్థాలు తగ్గించడం. మితమైన పౌష్టిక ఆహారం, వ్యాయామం చేయడం ద్వారా డయాబెటిస్‌ను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.
సంప్రదాయత, అత్యాధునిక టెక్నాలజీ, అత్యాధునిక మందులు 36 సం॥నిపుణులైన ఆయుర్వేద డాక్టర్లు ఇప్పుడు స్టార్ ఆయుర్వేదలో మీకు అందుబాటులో ఉన్నారు. డయాబెటిస్ గురించి బాధపడకండి. దానిని మీరు సరైన శ్రద్ధతో కంట్రోలులో ఉంచుకోకపోతే మెల్లిమెల్లిగాఅది మీ శరీరాన్ని కదిలిస్తుంది.
5000 సం॥ఆయుర్వేద వైద్యవిధానం ఇప్పుడు స్టార్ ఆయుర్వేదంలో అత్యాధునిక టెక్నాలజీ రూపంలో మీ సేవకై వచ్చింది మా స్టార్ ఆయుర్వేద.
ఈ వ్యాధి దుష్పలితాలు
విపరీతంగా దాహం పెరగడం
మూత్రవిసర్జన పెరగడం
విపరీతంగా ఆకలివేయడం, ఎంత ఆహారం తీసుకున్నా శక్తి లేకపోవడం, బలహీనంగా అనిపించడం
బరువు తగ్గి చిక్కిపోవడం, నీరసం, నిస్సత్తువ
చూపు మందగించడం, మబ్బుగా, మసకగా కనిపించడం
విపరీతమైన అలసట
కాళ్ళు లాగటం
ఏదైనా దెబ్బలు తగిలినా త్వరగా తగ్గకపోవడం
కొన్ని సం॥తరువాత శరీరంలో పెద్ద రక్తనాళాలు దెబ్బతినడం వల్ల గుండె, మెదడు, కాళ్ళు, చేతులలోని రక్తనాళాలలో దెబ్బతినడం
చిన్న రక్తనాళాలు దెబ్బ తిన్నందువల్ల కంటిలోని రెటీనా దెబ్బతినడం
నరాల బలహీనత, కళ్ళ మంటలు
మానసిక, సెక్స్ సమస్యలు
డాక్టర్ దీప్తి
ఎం.డి (ఆయుర్వేద),
స్టార్ ఆయుర్వేద,
సికింద్రాబాద్, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్,
విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి,
హనుమకొండ, రాజమండ్రి, కర్ణాటక.
ph: 8977 33 66 88
www.starayurveda.com