Raahul
-
లవ్ యు బంగారం స్టిల్స్
-
లవ్ యు బంగారం స్టిల్స్
‘‘30ఏళ్ల తర్వాత మళ్లీ ఓ యువతరం సినిమా తీసినందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని కె.ఎస్.రామారావు అన్నారు. ఆయన సమర్పణలో రూపొందిన చిత్రం ‘లవ్ యు బంగారం’. ‘హ్యాపీడేస్’ఫేం రాహుల్, సంగీత దర్శకుడు కోటి తనయుడు రాజీవ్, శ్రావ్య ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి గోవి దర్శకుడు. కె.వల్లభ, ‘ఈ రోజుల్లో’ఫేం మారుతి నిర్మాతలు. సంగీత దర్శకుడు చక్రి సోదరుడు మహిత్ నారాయణ స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్లో విడుదల చేశారు.