కురిసింది వానా.. మిర్యాలగూడలోనా..
మిర్యాలగూడ టౌన్ : పట్టణంలో ఆదివారం రాత్రి కురిసిన వానతో ప్రజలు అతలాకుతలం అయ్యారు. ఒక వైపు గణేష్ నిమిజ్జనంకు వెళ్తున్న గణనాధులు, మరో వైపు కురుస్తున్న భారీ వర్షానికి పట్టణంలోని రోడ్లన్ని పొంగిపోర్లాయి.
దీంతొ లొతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు నిలువగా రాజీవ్ చౌక్, నల్లగోండ రోడ్, సాగర్ రోడ్డులో వర్షపునీటితో రోడ్లన్ని పొంగిపోర్లాయి. దీంతో కొంత సేపు జనజీవనం స్తంభించింది.