సాయిసింధు మృతదేహానికి పోస్టుమార్టం
నెల్లూరు: అమెరికాలో మృతిచెందిన సాయి సింధు మృతదేహానికి డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. ఆమె మృతిపై అన్ని కోణాల్లో విచారించి కేసు దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. ఇటీవల అమెరికాలో నెల్లూరుకు చెందిన సాయి సింధు అనే వివాహిత అనుమానాస్పద స్థితిలో మరణించింన సంగతి తెలిసిందే.
అదనపు కట్నం కోసమే అల్లుడు...తమ కుమార్తెను హత్య చేశాడని సింధు తల్లిదండ్రులు ఆరోపించడంతో ఈ కేసు పోలీసులకు సవాల్ గా మారింది.