స్వరానికి సాక్సోఫోన్ తోడైతే!
సాక్సోఫోన్ మ్యూజిక్ ప్రపంచంలో ఈ పరికరానికి ప్రత్యేకమైన స్థానం ఉంది. అద్భతంగా పలికించిన స్వరాలెన్నింటికో సాక్సోఫోన్ మరింత అందాన్ని చేకూర్చింది. సాక్సోఫోన్ డే సందర్భంగా కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవడానికి ఈ వీడియో క్లిక్ చేయండి.