shashider reddy
-
'టీఆర్ఎస్ ఆటలు మూడేళ్లకు మించి సాగవు'
-
'టీఆర్ఎస్ ఆటలు మూడేళ్లకు మించి సాగవు'
మెదక్: ఇతర పార్టీలకు చెందన వారిని తమ పార్టీలో చేర్చుకుంటూ అధికార పార్టీ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందని, టీఆర్ఎస్ ఆటలు మరో మూడేళ్లకు మించి సాగవని మెదక్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి అన్నారు. మెదక్లో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థి టీఆర్ఎస్ చేరడం దిగ్భ్రాంతి కలిగించిందన్న ఆయన ఇది ఊహించని పరిణామంగా పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు.