కళేబరాల గుట్టలు
వి.కోట(చిత్తూరు): చిత్తూరు జిల్లా వి. కోట మండలం సుద్దులకుప్పం గ్రామ శివారులో భారీగా జంతువుల కళేబరాలు పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆదివారం గ్రామ శివారులో పశువులను మేపడానికి వెళ్లిన కొందరు పశువుల కళేబరాలు గుట్టులగా పడి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.