'చిరంజీవి150వ చిత్రానికి ఘనంగా ఏర్పాట్లు'
పశ్చిమగోదావరి: చిరంజీవి150 వ చిత్ర ప్రారంభోత్సవానికి ఘనం ఏర్పాట్లు చేయానున్నట్లు చిరంజీవి జాతీయ అభిమాన సంఘం అధ్యక్షుడు స్వామినాయుడు తెలిపారు. అగస్టు 15 నుంచి 22 వరకు చిరు ఫ్యాన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు జరపానున్నామని ఏలూరులో జరిగిన చిరంజీవి రాష్ట్ర యువత సమావేశం అనంతరం చెప్పారు. టెన్త్, ఇంటర్, వివిధ పోటీ పరీక్షల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి చిరంజీవి చేతుల మీదుగా బహుమతుల ప్రదానం చేయనున్నట్లు తెలిపారు.
నకీలీ ఆహార ఉత్పత్తులపై పోరాటం కొనసాగిస్తామని స్వామినాయుడు చెప్పారు.