breaking news
Telangana News
-
తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలి: సీఎంకు విజ్ఞప్తి
సాక్షి: హైదరాబాద్: రాష్ట్రంలో అనుభవం గల గ్రూప్ -1 అధికారులతో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. గ్రూప్ -1 ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మామిండ్ల చంద్ర శేఖర్ గౌడ్ , ప్రధాన కార్యదర్శి హన్మంత్ నాయక్ సీఎంను కలిశారు. స్థానిక సంస్థల్లో అనుభవం గల పంచాయత్ రాజ్, మున్సిపల్ శాఖల గ్రూప్ -1 అధికారులను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లు గా నియమించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ను కోరారు.అలాగే పాలనా అనుభవం గల సీనియర్ గ్రూప్ 1 అధికారులను కార్పొరేషన్ ఎండీలుగా, డైరెక్టర్లుగా నియమించాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశారు. 2015లో తెలంగాణ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఏర్పాటుపై ఆరుగురు ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు అయిందని.. ఆ కమిటీ ప్రభుత్వానికి ఇప్పటి వరకు నివేదిక సమర్పించలేదని తెలిపారు. స్టేట్ సివిల్ సర్వీస్ పరిధిలో అన్ని గ్రూప్ -1 పోస్టులను తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారని తెలిపారు. అతి త్వరలో గ్రూప్-1 అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని వెల్లడించారు. సీఎంను కలిసిన వారిలో శశికిరణా చారి,అరవింద్ రెడ్డి,నూతనకంటి వెంకట్, పద్మావతి,భరత్ రెడ్డి, ప్రశాంతి, మాధవ్, ఫణి గోపాల్, వినోద్, సోమ శేఖర్ ఉన్నారు. -
పార్టీ నుంచి వస్తుండగా.. అతివేగమే ప్రాణం తీసింది..
-
ఎమ్మెల్సీ కవిత రాజీనామాకు ఆమోదం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజీనామాకు ఆమోదం లభించింది. తాజాగా కల్వకుంట్ల కవిత రాజీనామాను శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆమోదించారు. కవిత రాజీనామా ఆమోదంపై లెజిస్లేటివ్ సెక్రటరీ నోటిఫికేషన్ జారీ చేశారు. కాగా.. గతేడాది సెప్టెంబర్ 3న తన ఎమ్మెల్సీ సభ్యత్వానికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. కాగా.. నిజామాబాద్ స్థానిక సంస్థల స్థానం నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2021లో నిజామాబాద్ స్థానం నుంచి శాసన మండలి సభ్యులుగా విజయం సాధించారు. కాగా.. బీఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్ 3న రాజీనామా చేశారు. అంతేకాకుండా సోమవారం తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి శాసనమండలి ఛైర్మన్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో మండలి ఛైర్మన్ తాజాగా కవితి రాజీనామాను ఆమోదించారు. -
ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జూనియర్ డాక్టర్ మృతి
-
లౌడ్ పార్టీకి అడ్డొచ్చాడని.. ఇంజనీరింగ్ విద్యార్థిపై దాడి!
-
మేడారంకు పోటెత్తిన భక్తులు
-
గొంతులో మందు పోసి పిసికి కిరాతకంగా.. గద్వాల్ హత్య కేసులో బిగ్ ట్విస్ట్
-
ఇళ్ల మధ్యలో పెద్ద పులి.. అర్ధరాత్రి టెన్షన్ టెన్షన్
-
ప్రమాదం ఎలా జరిగిందంటే? ప్రత్యక్ష సాక్షి మాటల్లో
-
నదీ పరివాహక ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతోంది: సీఎం రేవంత్ రెడ్డి
-
2026 కొత్త ఏడాది.. కొత్త జోష్.. మందుబాబుల వీరంగం
-
కానిస్టేబుల్ చెంప మీద కొట్టిండు.. రోడ్డుపై పడుకుని యువకుడి రచ్చ రచ్చ
-
కేసీఆర్, రేవంత్ భేటీపై కేటీఆర్ షాకింగ్ కామెంట్స్
-
అసెంబ్లీలో కేసీఆర్ కు సీఎం రేవంత్ షేక్ హ్యాండ్
-
అసెంబ్లీలో ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్ ఫస్ట్ స్పీచ్
-
అసెంబ్లీలో కేసీఆర్ ను పలకరించిన సీఎం రేవంత్
-
Watch Live: తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు
-
అసెంబ్లీకి గులాబీ బాస్! ఇక సమరమే..!!
-
ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్
-
వామ్మో పెద్దపులి.. పొలాల్లో సంచారం
-
ఇటువంటి మోసగాళ్లను ఏపీ ప్రజలు ఎలా నమ్ముతున్నారు
-
తప్పిన పెను ప్రమాదం.. పెట్రోల్ బంకులో మంటలు
-
సై అంటే సై.. ఎవరి వాదన కరెక్ట్?
-
న్యూ ఇయర్ పై CP సజ్జనార్ నిఘా.. కండిషన్స్ ఇవే
-
ప్రాణం తీసిన బెట్టింగ్
-
వామ్మో ఇదేం చలి
-
అనుమానంతో భార్యపై పెట్రోల్ పోసి..
-
పిక్నిక్ వెళ్తుండగా విషాదం.. స్కూల్ బస్సు బోల్తా..
-
ఒక్కసారిగా కారులో మంటలు..8 మంది..
-
St. Mary's చర్చిలో ఘనంగా క్రిస్మస్ సంబరాలు
-
ఆడవారి దుస్తులపై మాట్లాడే హక్కు శివాజీకి లేదు
-
ఎక్కువ చేస్తే తోలు తీస్తా.. న్యూ ఇయర్.. న్యూ రూల్స్..
-
అవినీతి అనకొండ.. ఆస్తులు చూసి కంగుతిన్న ACB అధికారులు
-
వీధి కుక్క దాడి.. ఐదుగురికి గాయాలు
-
కాంగ్రెస్ పరువు తీసిన KCR.. స్ట్రాంగ్ రిప్లై..
-
తెలంగాణ కుంభమేళా.. మేడారంకు క్యూ కట్టిన భక్తులు
-
వంట మనుషులతో MOUలు.. ఇదేం పాడుపని బాబు
-
అప్పులపాలై.. బెట్టింగ్ యాప్స్ కు బలైన హైడ్రా కమిషనర్ గన్ మెన్..
-
కోడలితో వివాహేతర సంబంధం.. అడ్డుగా ఉన్నాడని కన్న కొడుకునే..
-
హీట్ పెంచిన KCR కామెంట్స్.. రేవంత్, బాబుపై సెటైర్లు
-
కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్
-
బీజేపీలో చేరిన సినీ నటి ఆమని
-
3 కార్లు ఢీ.. 6 కిలోమీటర్ల మేర భారీ ట్రాఫిక్ జామ్
-
వివాదాల్లో కోదాడ పోలీసులు.. CI సస్పెండ్, ఎస్సై బదిలీ
-
మరదలితో ఎఫైర్..! మీర్‌పేట మాధవి కేసులో షాకింగ్ నిజాలు
-
ఫిరాయింపు ఎమ్మెల్యేలపై స్పీకర్ తీర్పు రాజ్యాంగబద్దమేనా?
-
మరో 3 రోజులు.. గజ.. గజ..
-
ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య
-
ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోన్న పెద్దపులి
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం
-
మావోయిస్టు పార్టీకి మరో ఎదురుదెబ్బ
-
హస్తం హ్యాట్రిక్..
-
ఓట్ల లెక్కింపులో ఉద్రిక్తత.. పోలీసుల కాల్పులు
-
కేపీహెచ్బీలో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
-
గుడిసెలోకి దూసుకెళ్లిన ఇన్నోవా
-
భారీ చలిలోనూ అదే జోరు.. ఊపందుకున్న పోలింగ్
-
హైదరాబాద్ లో దారుణ హత్య..
-
మొదలైన మూడో దశ పల్లె పోరు..
-
సేమ్ సీన్ రిపీట్.. మళ్లీ కాంగ్రెస్ దే పై చేయి..
-
కోడలిని కొట్టి కొట్టి చంపి.. సూసైడ్ గా చిత్రీకరణ
-
30 ఫ్లోర్స్ అంటే జంకుతున్న జనం.. ఎంత ఎత్తులో ఉంటే అంత రిస్క్
-
సర్పంచ్ అభ్యర్థుల మధ్య గొడవ.. నేతల కొట్లాట
-
తెల్లవారుజామునే పోలింగ్ బూత్ వద్ద బారులు తీరిన జనం
-
మూసాపేట్ లో నవ వధువు ఆత్మహత్య
-
ఫుడ్ పాయిజన్ తో పిల్లలు ఇబ్బందులు.. రేవంత్ ఫుట్ బాల్ తో బిజీ..
-
మొదటి భర్త కొడుకుని నెలకేసి కొట్టిన రెండో భర్త..
-
రాష్ట్రమంతా గజగజ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కనిష్ట ఉష్ణోగ్రతలు భారీగా పతన మయ్యాయి. ఈశాన్య దిశ నుంచి వీస్తున్న గాలుల ప్రభావంతో చలి తీవ్రత, పొగమంచు అనూహ్యంగా పెరిగింది. దీంతో ప్రస్తుతం నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతల కంటే ఏకంగా 7.7 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. శుక్రవారం హనుమ కొండలో కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 7.4 డిగ్రీలు తక్కువగా 8.5 డిగ్రీల సెల్సియస్‌గా నమోదవగా హైదరాబాద్, ఖమ్మం, రామగుండంలలో 5 డిగ్రీల సెల్సియస్ తక్కువగా.. మిగిలిన ప్రాంతాల్లో 4 డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదైంది. ప్రణాళిక శాఖ గణంకాల ప్రకారం రాష్ట్రంలోకెల్లా అత్యల్ప ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్లో 5.8 డిగ్రీల సెల్సియస్‌గా రికార్డయింది. కోహిర్లో గతేడాది ఇదేరోజున 9.5 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదవగా ఇప్పుడు మరింత తగ్గడం గమనార్హం. అలాగే హైదరాబాద్ శివారులో ప్రాంతాల్లోనూ చలి గజగజలాడించింది. ముఖ్యంగా పటాన్ చెరులో సాధారణం కంటే 7.7 డిగ్రీలు తక్కువగా 5.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదై గత ఐదేళ్ల రికార్డును తిరగరాసింది. అలాగే యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 6.3, మొయినాబాద్‌లో 6.0, మౌలాలిలో 7.1, ఉప్పల్‌లో 7.1, రాజేంద్ర నగర్లో 7.5, శివరాంపల్లిలో 8.8, అల్వాల్‌లో 9.0, గచ్చిబౌలిలో 9.1, దుండిగల్‌లో 10.7 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. మొత్తంగా హైదరాబాద్‌లో సగటున 10.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత రికార్డయింది. తెల్లవారుజామున 4 గంటల నుంచి 7 గంటల వరకు దట్టమైన పొగమంచు పరుచుకోవడంతో హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–ముంబై హైవేలపై వాహనదారులు ఇబ్బందిపడ్డారు. రానున్న నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 4 డిగ్రీల మేర తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.శుక్రవారం రాష్ట్రంలోని ప్రధాన కేంద్రాల్లో నమోదైన ఉష్ణోగ్రతలు (సెల్సియస్‌లలో)ఆదిలాబాద్ 7.2భద్రాచలం 14.6దుండిగల్ 10.7హకీంపేట్ 14.3హనుమకొండ 8.5హైదరాబాద్ 10.8ఖమ్మం 12.4మహబూబ్‌నగర్ 13.5మెదక్ 7.2నల్లగొండ 14.0నిజామాబాద్ 11.2రామగుండం 10.9 -
ఆల్ ఈజ్ వెల్.. పల్లె పోరు తొలి ఫలితాలపై ప్రధాన పార్టీల్లో సంతృప్తి
సాక్షి, హైదరాబాద్: తొలి విడత పంచాయతీ సమరం ముగిసింది. ఫలితాలు కూడా శుక్రవారం ఉదయం కల్లా పూర్తి స్థాయిలో వచ్చేశాయి. ఈ నేపథ్యంలో తొలి విడత పోరుపై రాష్ట్రంలోని మూడు ప్రధాన రాజకీయ పక్షాల్లో అంతర్గత విశ్లేషణలు ప్రారంభమయ్యాయి. అత్యధిక సంఖ్యలో సర్పంచ్ స్థానాలు గెలుపొందడంపై కాంగ్రెస్ పార్టీలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా, ప్రతిపక్ష బీఆర్ఎస్లో పంచాయతీ ఫలితాలు జోష్‌ను నింపాయి. మరోవైపు బీజేపీ కూడా పల్లె పోరు ఫలితాలను సానుకూలంగా చూస్తుండటం గమనార్హం.ఎవరి లెక్కలు వారివే..అధికార పార్టీ విషయానికొస్తే.. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వంపై ప్రజల విశ్వాసానికి ఈ ఫలితాలు నిదర్శనమని ఆ పార్టీ నేతలు చెబుతున్నా..ప్రజాపాలనలోఅనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ ఆశించిన స్థాయిలో మాత్రం ఫలితాలు రాలేదన్న భావన అంతర్గతంగా వ్యక్తం అవుతోంది. క్షేత్రస్థాయిలో ఆశించిన మేరకు పని చేయకపోవడం వల్ల ఇలాంటి ఫలితాలు వచ్చాయా అన్న సందేహాలు కూడా నేతల్లో వ్యక్తం అవుతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ సాధించిన స్థానాలపై దృష్టి సారించిన కాంగ్రెస్ నాయకత్వం.. జిల్లాల వారీగా గులాబీ పార్టీ గట్టి పోటీనిచ్చిన ప్రాంతాల్లో ఓట్ల గణాంకాలను పరిశీలించే పనిలో పడింది. రెండు, మూడు విడతల్లో మరింత మెరుగైన ఫలితాలు సాధించే దిశగా కసరత్తు చేస్తోంది. ఇక ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు తొలి విడత సర్పంచ్ ఎన్నికలు ఊపిరి పోశాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఉప ఎన్నికల్లోనూ ఓటమి పాలై నైరాశ్యంలో ఉన్న పార్టీకి గ్రామీణ ప్రాంత ప్రజలు మానసిక స్థైర్యాన్ని ఇచ్చారని, కాంగ్రెస్‌కు గట్టి పోటీ ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో పార్టీ బలంగానే ఉందనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే ఒరవడి కొనసాగించే యోచనలో ఉన్నారు. బీజేపీ కూడా ఫలితాలపై అంతర్గత లెక్కలు వేస్తోంది. పార్లమెంటు, అసెంబ్లీలో ఉన్న బలంతో పోలిస్తే పంచాయతీలు తక్కువగా వచ్చాయని, అయితే గత పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే తమ బలం పెరిగిందని కమలనాథులు భావిస్తున్నారు. మొత్తంగా 500 కంటే ఎక్కువ పంచాయతీలు గెలుచుకోవడం ద్వారా తెలంగాణలో రికార్డు సృష్టిస్తామని వారంటున్నారు. రెండంకెల స్థానాలు దక్కించుకోవడం ద్వారా గ్రామాల్లో తమ ఉనికి చాటుకున్నామని లెఫ్ట్ పార్టీలంటుండడం గమనార్హం. -
ACP ఎదుట లొంగిపోయిన ప్రభాకర్ రావు
-
ప్రభాకర్ రావు అరెస్టు రంగం సిద్ధం..!
-
తొలి విడతలో కాంగ్రెస్ దే పై చేయి
-
Watch Live: తెలంగాణ గ్లోబల్ సమ్మిట్..
-
ఐబొమ్మ రవి బెయిల్ పై ఉత్కంఠ
-
అయ్యప్ప మాల ధారణ విద్యార్థికి కాలేజీలో అవమానం
-
మా అమ్మ చనిపోయారు.. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ప్రయాణికుల ఆవేదన
-
బెయిల్ ఇవ్వకండి ప్లీజ్.. మరోసారి పోలీస్ కస్టడీకి
-
హైదరాబాద్ లో భారీ ఆపరేషన్.. ఏకంగా 5000 పోలీసులతో సజ్జనార్ తనిఖీలు
-
రాజీనామా చేస్తా.. బాంబు పేల్చిన దానం
-
ఏడీకి 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అరెస్ట్
-
సర్పంచ్ ఎన్నికల బరిలో దిగిన అత్తాకోడళ్లు
-
హయత్ నగర్ ఘటన.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
మమ్మల్ని రాక్షసులు అంటావా.. నీ సినిమా ఎలా ఆడుతుందో చూస్తా
-
ఆటోలో ఇద్దరు యువకులు అనుమానాస్పద మృతి
-
నేడు మూడో దశ కోకాపేట భూముల వేలం
-
కాలి బూడిదైన కారు..
-
హిందూ దేవుళ్ల జోలికొస్తే..!
-
కంసాన్ పల్లిలో ఉద్రిక్తత.. రైలు పట్టాలపై వార్డు మెంబర్..!
-
మలక్ పేట్ లో టిప్పర్ బీభత్సం..
-
ప్రేమించిన యువతితో నామినేషన్ వేయించిన ప్రియుడు
-
అక్రమ కట్టడాలు కూల్చివేసిన GHMC
-
రేవంత్ సరికొత్త స్ట్రాటజీ..!
-
హైవేపై రెచ్చిపోతున్న చప్రీ గ్యాంగ్..!
-
రికార్డు బ్రేక్.. 65000 నామినేషన్లు
-
కొండగట్టులో అగ్ని ప్రమాదం.. షార్ట్ సర్క్యూట్ తో చెలరేగిన మంటలు
-
నిజామాబాద్ జిల్లా దొంచందా గ్రామంలో ప్రేమికుడు ఆత్మహత్య
-
స్వాములపై పోలీసుల లాఠీఛార్జ్
-
iBOMMA కేసు అప్ డేట్.. వాళ్ళను పట్టుకోవడం అంత ఈజీ కాదు..
-
మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ భూతం
-
మహబూబ్ నగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. డ్రైవర్ సజీవ దహనం
-
9,300 ఎకరాలు.. దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణం!
-
తెలంగాణలో వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు. షెడ్యూల్ విడుదల చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్
-
అర్ధరాత్రి రౌడీ షీటర్ల ఇళ్లకు వెళ్లి సీపీ సజ్జనార్ వార్నింగ్
-
డ్రైవర్ ను బూడిద చేసిన కారు AC
-
మేన కోడళ్లను ట్రాక్టర్‌తో గుద్ది చంపేందుకు యత్నించిన మేన మామ
-
నడిరోడ్డుపై చిరుత
-
ORRపై ఘోర ప్రమాదం.. కారులోనే డ్రైవర్ సజీవ దహనం..
-
తెలంగాణ మంత్రుల వాట్సాప్ గ్రూప్ హ్యాక్
-
అరచేతిలో వైకుంఠం చూపిస్తారు.. అబద్ధపు హామీలతో ముంచేస్తారు
-
కాంగ్రెస్ ప్రభుత్వం హైదరాబాద్ లో అతిపెద్ద భూకుంభకోణానికి తెరలేపింది
-
హైదరాబాద్ బ్రాండ్ లొల్లి.. KTR అరెస్ట్ అవుతారా?
-
కేటీఆర్ అరెస్ట్ తప్పదు?
-
సీఎం జగన్ నినాదాలతో దద్దరిల్లిన హైదరాబాద్
-
బెంగళూరు హైవేపై మరో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు యాక్సిడెంట్
-
హైదరాబాద్ లో జగన్ క్రేజ్..
-
KTRకు బిగ్ షాక్.. CBI చేతికి ఫార్ములా ఈ-రేసు కేసు
-
గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే
-
తెలంగాణ ఎన్నికల సంఘం కీలక నోటిఫికేషన్
-
రవి బొమ్మ కనబడిందా? తవ్వే కొద్దీ షాకింగ్ నిజాలు
-
అతడు మాస్టర్ మైండ్.. ఐబొమ్మ రవి గురించి సజ్జనార్ సంచలన నిజాలు
-
ఐబొమ్మ పూర్తిగా క్లోజ్! సజ్జనార్ సంచలన ప్రెస్ మీట్
-
శివనామస్మరణతో మార్మోగుతున్న శైవక్షేత్రాలు
-
గచ్చిబౌలిలో మరోసారి హైడ్రా కూల్చివేతలు
-
తమ్ముడి పెళ్లి బాజా.. అన్నకు చావు మేళం
-
స్థానిక ఎన్నికలపై కేబినెట్ కీలక భేటీ
-
మాగంటి సునీత ఇంటికి కేటీఆర్
-
నిర్మాతలకు శుభవార్త.. ఐ-బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్
-
మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన యువతి
-
జూబ్లీ ఫలితాలపై సంచలన ప్రెస్ మీట్
-
ఎన్నికల ఫలితాలపై మాగంటి సునీత ఎమోషనల్
-
బీజేపీ ఓటమిపై దీపక్ రెడ్డి ఎమోషనల్
-
సంబరాల్లో కాంగ్రెస్ నేతలు.. స్టెప్పులేసిన వీహెచ్
-
ప్రతి కార్యకర్తకు అండగా ఉంటా! గాంధీభవన్ వద్ద కాంగ్రెస్ సంబరాలు
-
5500 ఓట్ల మెజారిటీతో దూసుకుపోతున్న నవీన్ యాదవ్
-
రెండో రౌండ్ లో కాంగ్రెస్ 189 ఓట్ల ఆధిక్యం
-
Watch Live: జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల కౌంటింగ్
-
గెలుపు మాదే..! 20 వేల మెజారిటీ పక్కా..!!
-
నిందితుడి నివాసంలో తనిఖీలు బయటపడ్డ ప్రమాదకర రసాయనాలు
-
మహిమ గల చెంబు మీ డబ్బులు డబుల్..!
-
తప్పు ఒప్పుకొన్న కొండా సురేఖ.. నాగార్జునకు క్షమాపణ
-
జూబ్లీహిల్స్ ఎగ్జిట్ పోల్స్ ఆ పార్టీకే ప్రజామద్దతు
-
డబ్బులు పంచుతూ అడ్డంగా బుక్కైన కాంగ్రెస్ నేత
-
మాగంటి సునీతను అడ్డుకున్న పోలీసులు
-
జోరుగా పోలింగ్.. భారీగా ఓటింగ్
-
ఓటేసిన డైరెక్టర్ రాజమౌళి
-
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక.. ఓటేసిన మాగంటి సునీత
-
Watch Live: జూబ్లీహిల్స్ బైపోల్ లైవ్ అప్ డేట్
-
తెలంగాణలో మరో బస్సు ప్రమాదం
-
అందెశ్రీ మృతిపై లైవ్ లో భావోద్వేగానికి లోనైన సింగర్స్..
-
అందెశ్రీ మరణంపై వైద్యుల కామెంట్స్
-
అక్షరాలు దిద్దలేదు.. బడికి వెళ్ళలేదు.. అందెశ్రీ గొప్పతనం ఇదే..


